gtag('config', 'UA-172848801-1');
Home Spiritual అద్భుతాలు జరిగే మన దేవాలయాలు మన దేశంలో ఇవే

అద్భుతాలు జరిగే మన దేవాలయాలు మన దేశంలో ఇవే

అద్భుతాలు జరిగే దేవాలయాలు మన దేశంలో చాలా చోట్ల వున్నాయి . అవి ఏంటి అక్కడ జరిగే అద్భుతం ఏంటి మనం తెలుసుకుందాం .

అద్భుతాలు

దేవుడి విగ్రహానికి సూర్య కిరణాలు సంవత్సరానికి ఒక సారి తాకే దేవాలయాలు చూసుకుంటే

 1. అరసవెల్లి సూర్య నారాయణ దేవస్థానం,శ్రీకాకుళం
 2. కోదండరామ దేవాలయం, కడప జిల్లా
 3. బెంగళూర్ గవిగంగాధర్ దేవస్థానం
 4. నాగలాపురం వేదనారాయణ స్వామి దేవస్థానం
 5. మొగిలీశ్వర్ దేవాలయం
 6. కొల్లాపూర్ లక్ష్మి దేవస్థానం

జలము నిరంతరం ప్రవహించే దేవాలయాలు చూసుకుంటే
1.కర్ణాటక కమండల గణపతి

 1. జంబుకేశ్వర్
 2. బుగ్గరామలింగేశ్వర్
 3. మహానంది
 4. హైదరాబాద్ కాశీ బుగ్గ శివాలయం
 5. రాజరాజేశ్వర్ బెల్లంపల్లి శివాలయం
 6. సిద్ధగంగా జ్వాలారూపంగా నిరంతరం వెలుగుతూ దర్శనం ఇచ్చే ఆలయాలు చూసుకుంటే
 7. అమ్మవారు జ్వాలగా వెలిగే జ్వాలాముఖి.
 8. నిరంతరం జ్వలించే అరుణాచలేశ్వర్,
 9. మంజునాథ్.

స్త్రీవలె నెలసరి అయ్యే దేవాలయాలు చూసుకుంటే

 1. అస్సాం కామాఖ్యా అమ్మవారు
 2. కేరళ దుర్గామాత ఆలయం

రంగులు మారే దేవాలయాలు చూసుకుంటే

 1. ఉత్తరాయణం, దక్షిణాయనం లో రంగులు మారే తమిళనాడు లోని అతిశయ వినాయక దేవాలయం
 2. పౌర్ణమికి తెల్లగా, అమావాస్యకు నల్లగా రంగుమారే తూర్పుగోదావరి లోని పంచారామ సోమేశ్వరాలయం
  పాపపుణ్యాలను బట్టి నీరు తాకే శివగంగ, నెయ్యి వెన్న గ మారేది కూడా ఇక్కడే
  విగ్రహాలు పెరుగుతూన్న ఆలయాలు చూసుకుంటే
 3. కాణిపాకం,
 4. యాగంటి బసవన్న,
 5. కాశీ తిలభండేశ్వర్
 6. బెంగుళూరు బసవేశ్వర్
 7. బిక్కవోలు లక్ష్మీగణపతి

స్వయంభువుగా సంవత్సరానికి ఒకసారి వెలిసే అమర్నాధ్ దేవాలయం

ఆరునెలలకు ఒకసారి తెరిచే

 1. బదరీనాథ్,
 2. కేదారనాథ్ (ఆరునెలల తరువాత దీపం వెలుగుతూనే ఉంటుంది)
 3. గుహ్యకాళీమందిరం

సంవత్సరానికి ఒకసారి తెరిచే ఆలయాలు చూసుకుంటే

హాసంబా దేవాలయం, హాసన్ కర్ణాటక. ఇక్కడ సంవత్సరం తరువాత పెట్టిన అన్న ప్రసాదాలు చెడిపోకుండా అలానే ఉంటాయి.

12 ఏళ్లకు ఒకసారి
పిడుగుపడే తిరిగి అతుక్కునే బిజిలి మహాదేవ్, హిమాచల్ ప్రదేశ్.

స్వయంగా ప్రసాదం

 1. తినే కేరళ శ్రీ కృష్ణ దేవాలయం.
 2. బృందావనం రాధాకృష్ణ శయనమందిరం

ఒంటి స్తంభంతో
యుగాంతానికి గుర్తుగా ఉండే పూణే కేధారేశ్వర్, ఇక్కడ వేసవి వేడిలోకూడా నీరు చల్లగా ఊరుతుంది.

రూపాలు మారే
ఉత్తరఖండ్ రోజులో మూడు రూపాలు మారే ధారీదేవి.

నీటితో దీపం వెలిగించే
ఘడియ ఘాట్ మాతాజీ మందిర్, మధ్యప్రదేశ్. అమ్మవారు కలలో పూజారికి కనబడి ఇక నుండి దీపం నీటితో వెలిగించమని చెప్పింది, ఇప్పటికి అలాగే జరుగుతూ ఉంది.
మనిషి శరీరం వలె ఉండే ఆలయాలు

 1. హేమాచల నరసింహ స్వామి.
 2. శ్రీశైలం వద్ద ఇష్టకామేశ్వరీ దేవి

మనిషి వలె గుటకలు
వేస్తూ పానకం త్రాగే పానకాల నరసింహ స్వామీ.

అన్నం ఉడికేంత వేడిగా నీరు ఉండే యమునేత్రి.

ఛాయా విశేషం

 1. ఛాయాసోమేశ్వరం, స్థంభం నీడ ఉంటుంది.
 2. హంపి విరూపాక్షేశ్వర్, గోపురం నీడ రివర్స్ ఆర్డర్ లో ఒక చోట పడుతుంది.
 3. బృహదీశ్వరాలయం

నీటిలో తేలే విష్ణువు (వేల టన్నుల బరువుంటుంది ), నేపాల్

ఇంకా…
తిరుమల వెంకటేశ్వర స్వామి, అనంత పద్మనాభ స్వామి, రామేశ్వర్, కంచి,
చిలుకూరి బాలాజీ, పండరినాథ్, భద్రాచలం, అన్నవరం

పూరీ
పక్షులు ఎగరని పూరి, సముద్ర ఘోష వినని పూరి, సముద్రం వైపే గాలి వీచే పూరి, గోపురం నీడ పడని పూరి, దేవునికి సమర్పించగానే ఘుమ ఘుమలాడే పూరి ప్రసాదం.

ఈ అద్భుతాలు జరిగే మన దేవాలయాలు దర్శించుకొని పునీతులు కండి

7 COMMENTS

 1. Its such as you learn my thoughts! You appear to grasp so much
  about this, like you wrote the e-book in it or something.
  I think that you just can do with a few percent to drive the
  message house a bit, but instead of that, that is
  magnificent blog. A great read. I will definitely be back.

 2. Excellent article. Keep writing such kind of info on your site.
  Im really impressed by your blog.
  Hi there, You’ve done an incredible job. I’ll certainly digg it and personally
  suggest to my friends. I’m confident they’ll be benefited from this website.

 3. Hello, Neat post. There’s an issue along with your web site in web explorer, might check this?
  IE still is the marketplace leader and a large portion of
  other people will omit your wonderful writing because of this problem.

Comments are closed.

Most Popular

విజయ్ దేవరకొండ సమంత : సినిమా టైటిల్ పవర్ స్టార్ సినిమాదేనా?

విజయ్ దేవరకొండ సమంత (VIJAY DEVARAKONDA-SAMANTHA) కాంబినేషన్ లో సినిమా పట్టాళ్లు యెక్క బోతున్న విషయం తెలిసిందే . అయితే ఈ సినిమా పేరు పవర్ స్టార్...

ఈ వారం సినిమాలు : థియేటర్ అలాగే ఓటిటి 2 ఇంటిలో సందడి చేసే సినిమాలు ఏవి అంటే- Wow

ఈ వారం సినిమాలు (MOVIES)  థియేటర్స్ - ఓటిటి (THEATERS-OTT) లలో  ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతున్న సినిమాలు వాటి విశేషాలు తెలుసుకుందాము .

వాట్స్ అప్ అప్డేట్ : డెస్క్ టాప్ లో వీడియో కాల్ ఫ్యూచర్- Superb

వాట్స్ అప్ అప్డేట్(WhatsApp)) లో ఇప్పుడు డెస్క్ టాప్ యూజర్స్ కు ఒక కొత్త ఫ్యూచర్ అందుబాటులోకి వచ్చింది . మొబైల్ వెర్షన్ లోనే అందుబాటులో ఉన్న వీడియో...

జగపతి బాబు : ప్రత్యేకంగా జరుపుకున్న పుట్టినరోజు- Hero

జగపతి బాబు ( Jagapathi Babu ) తన పుట్టిన రోజును అందరిలా కాకుండా ప్రత్యకంగా జరుపుకున్నాడు . 60 వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఒక నిర్ణయం...

Recent Comments