gtag('config', 'UA-172848801-1');
Home Spiritual అధిక మాసం 2020:ఈ మాసంలో పూజలు ,శుభకార్యములు చేయవచ్చా

అధిక మాసం 2020:ఈ మాసంలో పూజలు ,శుభకార్యములు చేయవచ్చా

అధిక మాసం అనేది మన హిందూ క్యాలెండర్లో రెండు మూడు సంవత్సరములకు  ఒకసారి వస్తుంది . ఈ అధిక మాసంలో 13 నెలలు వస్తాయి . ఈ నెల వచ్చే  అధిక మాసం 19  సంవత్సరములకు  ఒకసారి వస్తుంది.  ఈ శార్వరి నామ సంవత్సరంలో అధిక మాసం సెప్టెంబర్ 18వ తేదీ నుండి ప్రారంభమం అవుతుంది .

అందరికి సందేహాలు వస్తాయి . ఈ అధిక మాసంలో శుభకార్యాలు చేయవచ్చా ,దేవుళ్ళకు పూజలు చేయవచ్చా అని . పండితులు డైవ పూజలు కచ్చితంగా చేయాలి మంచి ఫలితాలు ఉంటాయి అంటున్నారు . శుభకార్యాలు మాత్రం చేయవద్దు . పూజలు వేరు శుభకార్యాలు వేరు అని అంటున్నారు .

దీనిని పురుషోత్తమ మాసం అనికూడా అంటారు . విష్ణు ని పూజించిన లేదా కృష్ణుడికి సంబందించిన కథ లు విన్న చాల మంచి ఫలితం లభిస్తుంది . అధిక మాసం రెండు ,మూడు ఏళ్లకు ఒకసారి వస్తుంది .

ఈ మాసాని చక్కగా ఉపయోగించుకోవాలి అని పండితులు చెపుతున్నారు

ఈ  మాసంలో  సత్యనారాయణ వ్రతం చేసుకుంటే చాల మంచి  జరుగుతుంది . పౌర్ణమికి ముందు భాగవతం పఠించిన లేదా పారాయణం చేసేవాళ్ళకి ఇచ్చిన చాల పుణ్యం లభిస్తుంది .

బతుకమ్మ 2020: సెప్టెంబర్ 17 లేదా అక్టోబర్ 16-క్లారిటీ ఇచ్చిన కవిత

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

రియల్ మీ 5జీ ఫోన్ : 108 ఏంపీ కెమెరాతో 8 సిరీస్ రాబోతుంది

రియల్ మీ 5జీ ఫోన్ లో సరోకొత్త మోడల్ ను త్వరలో భారత మార్కెట్ లోకి విడుదలచేయబోతుంది అనే వార్త టెక్కీ ల ద్వారా తెలుస్తుంది . నార్జో30...

పీఎస్ఎల్వీసీ-51 విజయవంతం : భగవద్గీత ,మోడీ ఫొటోలతో అంతరిక్షంలోకి

పీఎస్ఎల్వీసీ-51 2021 లో జరిపిన మొదటి అంతరిక్ష ప్రయోగం విజయవంతం అయింది . శ్రీహరి కోటలో ఉన్న సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి వాణిజ్య విభాగమైన న్యూ...

డిజిటల్ టెక్నాలజిలో ఎపి పోలీస్ శాఖ జాతీయస్థాయిలో 4 అవార్డులు- Wow

డిజిటల్ టెక్నాలజి వినియోగంలో ఎపి పోలీస్ శాఖ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నది . డిజిటల్ టెక్నాలజి సభ గ్రూప్ వివిధ శాఖలలో టెక్నాలజీ వినియోగం జాతీయ స్థాయిలో ప్రకటించిన...

బ్లాక్ టీ రోజు 2 సార్లు తాగితే ఎంతో ఉపయోగం- Healthy

బ్లాక్ టీ మన దేశంలో ప్రజలు ఇపుడిప్పుడే కొంచెం ఎక్కువ మంది త్రాగడం మొదలు పెట్టారు . టీ అనేది మన లైఫ్ లో రెగ్యులర్ డ్రింక్ ....

Recent Comments