అనిల్ అంబానీ : నిధులు సేకరించకుండా సెబీ నిషేధం

0
204
అనిల్ అంబానీ (Anil Ambani) తో పాటు మరో ముగ్గురిని సెక్యూరిటీ మార్కెట్ లలో పాల్గొనకుండా సెబీ(Sebi) నిషేధం విధించింది . వివరాలలోకి వెళితే
అనిల్ అంబానీ

రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ తో పాటు అనిల్ అంబానీ , అమిత్ బాపన్న , రవీంద్ర సుధాకర్ , పిన్క్ష్ ఆర్ షా లు జాబితాలో ఉన్నారు . ఈ కంపెనీలో మోసపూరిత కార్యకలాపాలు చేశారన్నది వీరిపై ఉన్న ఆరోపణ . సెబీ వద్ద నమోదయిన ఏ ఇంటర్మీడియరీ తో కానీ , ఏ లిస్టెడ్ కంపెనీ తో కానీ లేదా ఏ పబ్లిక్ కంపెనీ కి చెందిన డైరెక్టర్లు నుండి కానీ నిధులు సమీకరించరాదు . తుదుపరి ఉత్తర్వులు అందేవరకు ఐడి వర్తిస్తుంది అని మార్కెట్ నియంత్రణాధికార సంస్థ జారీ చేసిన 100 పేజీల ఆదేశాల్లలో స్పష్టం చేసింది

Omicron variant కరోనా : లక్షణాలు … ఇది అంత ప్రాణాంతకం కాదు … నిపుణుల వెల్లడి