అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్: 18 నుండి 24 వయసువారికి 500రూ లకే- Wow

0
443
అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ : అమెజాన్ యువతను ఆకర్షించడానికి స్పెషల్ ఆఫర్ ప్రకటించింది . e కామర్స్ లో ఇప్పటికే దిగ్గజ స్థానంలో ఉన్న అమెజాన్ యూత్ ను ఆకట్టుకోడానికి 50% రాయితీని ప్రకటించింది . ఈ రాయితీని ఎలా పొందాలో చూద్దాం
అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్

అమెజాన్ షాపింగ్ ఆఫర్స్ అలాగే ఫ్రీ డెలివరీ , అమెజాన్ ప్రైమ్ వీడియో, మ్యూజిక్ కావాలిఅంటే మనం అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాలి . దీని ధర 999రూ ఉంది . అయితే యూత్ ఆఫర్ క్రింద ఏడాదికి లేదా మూడు నెలలకు తీసుకోవచ్చు . 50 % రాయితీ కోసం ఆధార్ /ఓటర్ ఐడి/పాన్ కార్డు /డ్రైవింగ్ లైసెన్స్ లలో ఏదో ఒకటి అప్లోడ్ చేసి మన సెల్ఫీ ఫోటో కూడా ఇవ్వవలసి ఉంటుంది .
మొదట మనం ఏడాదికి 999రూ , మూడు నెలలకు 329రూ కట్టాలి . 48 గంటలలో వెరిఫికేషన్ పూర్తయిన తరువాత ఏడాదికి కడితే 500రూ , మూడు నెలలకు 165రూ కాష్ బ్యాక్ అమెజాన్ పే బ్యాలెన్స్ ఖాతాలో జమ అవుతాయి . దీనిని కాష్ బ్యాక్ షాపింగ్ లోకాని , రీఛార్జ్ లకు కానీ ఉపయోగించుకోవచ్చు . ఈ ఆఫర్ కేవలం ఆండ్రాయిడ్ వినియోగ దారులకు మాత్రమే . యిది కేవలం మొబైల్ యాప్ లేదా బ్రౌజర్ లో యాక్టీవ్ చూసుకున్న వారికీ వర్తిస్తుంది అని అమెజాన్ తెలిపింది . ఐవోఎస్ యాప్ లేదా డెస్క టాప్ వారికీ వర్తించదు .

N 95 మాస్క్ : ఇది ఎలా వాడాలి..ఎన్నిరోజులు వాడాలి.. డబల్ మాస్క్ మార్గదర్శకాలు