అమెజాన్ సేల్ పేరిట బంపర్ ఆఫర్లతో రెండురోజులపాటు నిర్వహించనుంది .ఈ – కామర్స్ దిగ్గజ సంస్థ అయినా అమెజాన్ యనుల్ షాపింగ్ సేల్ ను కష్టమర్ లకు అందించబోతుంది . రెగులర్ గా లేని ఆఫర్స్ ఈ సేల్ లో వినియోగ దారులకు ఇస్తుంది .

అమెజాన్ సేల్
అమెజాన్ సేల్ అక్టోబర్ 13 ,14 తేదీలలో రెండు రోజుల పాటు నిర్వహిస్తుంది . ఎప్పుడు సమ్మర్ లో ఈ మేళ ఉంటుంది .కానీ ఈసారి కరోనా కారణంగా వాయిదా పడింది . అందరు సాధారణ పరిస్థితికి రావడంతో అక్టోబర్ లో దీనిని నిర్వహించడానికి రెడీ అయింది .
అమెజాన్ ప్రైమ్ సేల్ అనేది కేవలం ప్రైమ్ సబ్యులకు మాత్రమే వర్తిస్తుంది .నెలకు 129 రూపాయలు కానీ ఏడాదికి 999 తో సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది .వారికే రెండు రోజుల పాటు డిస్కౌంట్ సేల్ ఉంటుంది .మంచి మంచి డీల్స్ ఉంటాయి .
కాష్ బ్యాక్ ఆఫర్ లు , డిస్కౌంట్లు ఇంకా అనేక రకాల ప్రయోజనాలు పొందవచ్చు . ప్రతి చిన్న వస్తువునుండి ఎలక్ట్రానిక్ వస్తువులదాకా ఆఫర్స్ ఉంటాయి
2015 నుండి అమెజాన్ ప్రతి సంవత్సరం సమ్మర్ లో ఈ సేల్ ను నిర్వహిస్తుంది .ఈ సారి కరోనా వైరస్ కారణంగా వాయిదా వేసింది . అక్టోబర్ లో దసరా ఆతరువాత దీవాలి ఉండడంతో ఈ ఆఫర్లను పెట్టింది .