gtag('config', 'UA-172848801-1');
Home World అమెరికా ప్రెసిడెంట్ ఎన్నికలు : మొదలైన 2020 పోలింగ్ ... ట్రంప్ vs బైడెన్

అమెరికా ప్రెసిడెంట్ ఎన్నికలు : మొదలైన 2020 పోలింగ్ … ట్రంప్ vs బైడెన్

అమెరికా ప్రెసిడెంట్ ఎన్నికలు : ప్రపంచం మొత్తం ఎదురు చూస్తున్న పోలింగ్ మొదలయింది . అమెరికా సమయం ప్రకారం నవంబర్ 3 ఉదయం 6 గంటలకు పోలింగ్ మొదలయింది . న్యూయార్క్ , వర్జీనియా , న్యూజెర్సీ లలో మొదలయింది .

అమెరికా ప్రెసిడెంట్ ఎన్నికలు

అమెరికా ప్రెసిడెంట్ ఎన్నికలు

డెమోక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్ ట్విటర్ లో అమెరికా .. ఇది ఎన్నికల రోజు .. వెళ్లి ఓటేయండి అని ట్వీట్ చేసాడు .అలాగే కమలా హారిస్ డెమోక్రాటిక్ ఉపాదక్ష్య అభ్యర్థి మాస్క్ లు ధరించి పోలింగ్ కి వెళ్లాలని కోరారు . పోలీసులు పోలింగ్ సందర్భంగా ఎలాంటి సంఘటనలు జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నారు .
న్యూయార్క్ విధుల్లో వ్యాపారస్తులు ముందు జాగ్రత్త చర్యగా దుకాణాలకు చెక్కలతో రక్షణ ఏర్పాటు చేసుకున్నారు . ఓటింగ్ సందర్భంగా ఎండిన గొడవలు జరిగితే భవనాలు దెబ్బ తినకుండా ఇలా ఏర్పాటు చేసుకున్నారు .
అమెరికాలో ఎర్లీ ఓటింగ్ విధానం ఉంది . ఎన్నికల రోజే కాకుండా ముందే ఓటు వేసే విధానం ఉంది . కరోనా కారణంగా చాల మంది ముందే ఓటు హక్కును వినియోగించు కున్నారు . 9. 9 కోట్ల మంది ముందే అంటే ఎర్లీ ఓటింగ్ లో పాల్గొన్నారు .
అమెరికా అధ్యక్షా ఎన్నికలు అంటే ప్రపంచం మొత్తం ఆసక్తిగా చూస్తుంది . ఈ సారి ట్రంప్ రెండో సారి అధ్యక్షుడు అయితాడా అని అందరిలో ఉన్న ఆలోచన . సర్వేలు జో బైడెన్ గెలుస్తాడు అని చెప్పినప్పటికీ ట్రంప్ ఖశ్చితంగా ఓడిపోతాడు అని మాత్రం చెప్పలేదు .

Also Read

అద్దం 7 లక్షలు : అది కుడా బాత్రూంలోని అద్దం – Amazing

Most Popular

విజయ్ దేవరకొండ సమంత : సినిమా టైటిల్ పవర్ స్టార్ సినిమాదేనా?

విజయ్ దేవరకొండ సమంత (VIJAY DEVARAKONDA-SAMANTHA) కాంబినేషన్ లో సినిమా పట్టాళ్లు యెక్క బోతున్న విషయం తెలిసిందే . అయితే ఈ సినిమా పేరు పవర్ స్టార్...

ఈ వారం సినిమాలు : థియేటర్ అలాగే ఓటిటి 2 ఇంటిలో సందడి చేసే సినిమాలు ఏవి అంటే- Wow

ఈ వారం సినిమాలు (MOVIES)  థియేటర్స్ - ఓటిటి (THEATERS-OTT) లలో  ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతున్న సినిమాలు వాటి విశేషాలు తెలుసుకుందాము .

వాట్స్ అప్ అప్డేట్ : డెస్క్ టాప్ లో వీడియో కాల్ ఫ్యూచర్- Superb

వాట్స్ అప్ అప్డేట్(WhatsApp)) లో ఇప్పుడు డెస్క్ టాప్ యూజర్స్ కు ఒక కొత్త ఫ్యూచర్ అందుబాటులోకి వచ్చింది . మొబైల్ వెర్షన్ లోనే అందుబాటులో ఉన్న వీడియో...

జగపతి బాబు : ప్రత్యేకంగా జరుపుకున్న పుట్టినరోజు- Hero

జగపతి బాబు ( Jagapathi Babu ) తన పుట్టిన రోజును అందరిలా కాకుండా ప్రత్యకంగా జరుపుకున్నాడు . 60 వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఒక నిర్ణయం...

Recent Comments

BrandonteN on