అమెరికా ప్రెసిడెంట్ ఫలితాలు డెమొక్రాట్స్ , రిపబ్లికాన్స్ మధ్య ఉత్కంఠ రేపుతున్నాయి . గత చరిత్రలో ఎన్నడూలేని విధంగా ఈసారి ఎన్నికలు హోరా హోరీగా సాగాయి . ప్రస్తుతం ఓట్ల లెక్కిపు సాగుతుంది

మొదట జో బైడాన్ ముందంజలో ఉండగా ,తరువాత క్రమక్రమం గా ట్రంప్ లీడింగ్ దిశగా వెళ్తున్నాడు . ముఖ్యమైన స్వింగ్ స్టేట్స్ లో ట్రంప్ ఆధిక్యత సాధిస్తున్నారు . సర్వేలలో ఇక్కడ బైడెన్ ఆధిక్యంలో ఉన్నట్లు చెప్పారు .
అధ్యక్ష పీఠాన్ని దక్కించే రాష్ట్రాలలో ఫ్లోరిడా ఒకటి . ఎందుకంటె ఇక్కడ గెలిచినవారే ప్రెసిడెంట్ అవుతారు అనే సెంటిమెంట్ కూడా ఉంది . ట్రంప్ మల్లి అధ్యక్షుడు అవ్వాలి అంటే ఈ రాష్ట్రాన్ని గెలవాలి అని అనుకున్నారు . ప్రీ పోల్స్ పెట్టినప్పుడు ఇక్కడ ప్రజలు జో బైడెన్ వైపే మొగ్గు చూపారు . అందుకే డెమొక్రాటిక్ పార్టీదే విజయం తథ్యం అనుకున్నారు అంత . సర్వేలు కూడా అలానే చెప్పాయి . కానీ ఫలితాలు చూస్తుంటే అన్ని తలక్రిందులయ్యాయి .
ఫలితాల ప్రకారం 270 పీఠానికి కావలిసి ఉంటె అందుతున్న ఫలితాలను బట్టి ట్రంప్ 213 ఎలక్ట్రోల్ ,బైడెన్ 220 ఎలక్ట్రోల్ ఓట్లను సాధించారు . ఇద్దరి మధ్య బిగ్ ఫైట్ నడుస్తుంది అని చెప్పుకోవచ్చు . ఇద్దరు గెలుపుపై ధీమాతో ఉన్నారు .
అయితే అమెరికా ప్రజలు భయంతో ఇళ్లకే పరిమిత అయ్యారు . నిఘా వర్గాల ప్రకారం అల్లర్లు జరిగే అవకాశం ఉంది . ఫలితాలు వెలువడిన వెంటనే అల్లరులు జరిగితే లూటీలు జరిగే అవకాశం ఉందని అందరు ఆందోళనతో ఉన్నారు .
Also Read
కాజల్ లవ్ స్టోరీ : 3 ఏళ్ళ డేటింగ్ … 7 ఏళ్ళ ఫ్రెండ్షిప్- Love
40 mg tadalafil https://elitadalafill.com/ buy tadalafil
vardenafil cvs https://vegavardenafil.com/ vardenafil 20 mg tablets
sildenafil 20 mg tablets cost https://eunicesildenafilcitrate.com/ cheap price sildenafil 100 mg
edex (alprostadil) https://alprostadildrugs.com/ alprostadil urethral suppository otc