gtag('config', 'UA-172848801-1');
Home Spiritual అమ్మవారి శరన్నవరాత్రులు ప్రారంభం ..అవతారాలు నైవేద్యాలు - Blessed

అమ్మవారి శరన్నవరాత్రులు ప్రారంభం ..అవతారాలు నైవేద్యాలు – Blessed

అమ్మవారి శరన్నవరాత్రులు ఈరోజు నుండే ప్రారంబం అవుతున్నాయి .మొదటి రోజు కలశ స్ధాపన ఉదయం 7.25 గంటలకు ప్రారంభం అవుతుంది .

అమ్మవారి శరన్నవరాత్రులు


దసరా పండగ దేవి శరన్నవరాత్రులు అక్టోబర్ 17 నుండి అక్టోబర్ 25 వరకు జారుతాయి . నవరాత్రిలలో అమ్మవారు తొమ్మిది రోజులలో తొమ్మిది అవతారలతో భక్తులకు దర్శనం ఇస్తుంది . నవరాత్రులలో అమ్మవారి అవతారాలలో పాటు అమ్మవారికి పెట్టె నైవేద్యానికి కూడా ప్రత్యేకత ఉంటుంది . అమ్మవారి ఒకొక్క రూపానికి ఒకొక్క నైవేద్యం సమర్పిస్తారు. అశ్విజ మాసంలో శుక్ల పక్షం శుద్ద పాడ్యమినుండి అమ్మవారి తొమ్మిది రూపాలను పూజిస్తారు .

అమ్మవారి శరన్నవరాత్రులు

అక్టోబర్ 17 అంటే తోలి రోజు అమ్మవారు స్వర్ణ కవచాలంకృత దుర్గా దేవిగా మనకు దర్శనం ఇస్తారు . ఈరోజు అమ్మవారికి కట్టే పొంగలి ,లడ్డులు నైవేద్యం గా సమర్పిస్తారు .

రెండవ రోజు : ఈరోజు అమ్మవారు బ్రహ్మచారిణి అంటే బాల త్రిపురసుందరిగా దర్శనం ఇస్తారు . అమ్మవారికి పులిహోర నైవేద్యంగా సమర్పిస్తారు .
మూడవరోజు : ఈరోజు అమ్మవారు గాయత్రీ దేవి (చంద్ర ఘంటా ) రూపంలో దర్శనమిస్తారు . నైవేద్యంగా పాయసం , కొబ్బరితో చేసిన అన్నం పెడతారు .
నాలుగోవ రోజు : ఈరోజు అమ్మవారు అన్నపూర్ణ దేవిగా దర్శనమిస్తారు . నైవేద్యంగా అమ్మవారికి మొక్కజొన్న వడలు , గ్యారేలు పెడతారు.

ఐదవ రోజు : ఈరోజు అమ్మవారు లలితాదేవిగా దర్శనం ఇస్తారు . నైవేద్యంగా దద్దోజనం పెడతారు .
ఆరోవరోజు : ఈరోజు అమ్మవారు లక్ష్మి దేవిగా దర్శనమిస్తుంది . నైవేద్యంగా రవ్వ కేసరి పెడతారు .

ఎడొవరోజు : ఈరోజు దుర్గమ్మ సరస్వతి రూపంలో దర్శనమిస్తుంది .నైవేద్యం అల్లం గ్యారేలు, పరమాన్నం సమర్పిస్తారు .

ఎనిమిదొవ రోజు : ఈరోజు అమ్మవారు దుర్గాదేవి రూపంలో దర్శనమిస్తుంది . నైవేద్యం కలగలుపు కూర లేదా శాకాన్నం పెడతారు .

తోమిదొవ రోజు : ఈరోజు అమ్మవారు మహిషాసుర మర్దినిగా దర్శనమిస్తారు . నైవేద్యంగా రవ్వతో చేసిన చక్కర పొంగలి పెడతారు .

పదోవ రోజు అమ్మవారు విజయ దశమిరోజు రాజా రాజేశ్వరీ దేవిగా దర్శనమిస్తుంది . నైవేద్యం కొబ్బరి అన్నం , పరమాన్నం , సేమ్యా పాయసం , కొబ్బరి పాయసం సమర్పిస్తారు .

Also read

flipkart – amazon festival sale : అమెజాన్ ఫ్లిప్ కార్ట్ లో 2020 super బిగ్ డిస్కౌంట్ సేల్ – hurry

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

బ్లాక్ టీ రోజు 2 సార్లు తాగితే ఎంతో ఉపయోగం- Healthy

బ్లాక్ టీ మన దేశంలో ప్రజలు ఇపుడిప్పుడే కొంచెం ఎక్కువ మంది త్రాగడం మొదలు పెట్టారు . టీ అనేది మన లైఫ్ లో రెగ్యులర్ డ్రింక్ ....

లక్షన్నర టిప్ 10 వేళా బిల్లుకు అంతఇచ్చాడు- Awesome

లక్షన్నర టిప్ సర్వ్ చేసిన వ్యక్తికి ఇచ్చాడు అంటే ఎంతో పెద్ద పంక్షన్ చేసి కోటి రూపాయిల బిల్లు అయితే అనుకోవచ్చు . కానీ ఇక్కడ ఆవ్యక్తి కి...

శాంసంగ్ గెలాక్సీ ఎ12 తక్కువ ధరకే మంచి ఫీచర్స్ తో- Wow

శాంసంగ్ గెలాక్సీ ఎ12 అనే స్మార్ట్ ఫోన్ ను శాంసంగ్ కంపెనీ మంగళవారం బారతీయ మార్కెట్ లో విడుదల చేసింది . అది వినియోగదారులను ఆకర్షించేలా తక్కువ ధరతో...

రామ్ లింగు సామి తో పాన్ ఇండియా మూవీ- Launch

రామ్ లింగు సామి తో సినిమా చేయబోతున్నాడు . ఎనర్జిటిక్ హీరోగా పేరు తెచ్చుకున్న రామ్ వరుసగా మూడు హిట్లతో మంచి ఊపు మీద ఉన్నాడు . రామ్...

Recent Comments