అర్నబ్ గోస్వామి అందరికి టివి హోస్ట్ గా , జర్నలిస్ట్ గా , రిపబ్లిక్ టివి సీఈఓ సుపరిచితమే . సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ కూడా ఉంది . బుధవారం ఉదయం మహారాష్ట్ర అలీబాగ్ పోలీసులు అరెస్ట్ చేసారు .

గోస్వామిని ఇంటీరియర్ డిజైనర్ ఆత్మహత్య కేసులో అరెస్ట్ చేసారు . అదుపులోకి తీసుకునే క్రమంలో పోలీసులు చాల దురుసుగా ప్రవర్తించారు అని అర్నబ్ ఆరోపిస్తున్నాడు . వ్యాన్ లోకి ఎక్కించేముందు కూడా తోసేశారు . రిపబ్లిక్ టివి అర్నబ్ పై దాడి చేసారుఅని ,చొక్కా పట్టుకొని లాకొచ్చారు అని ఒక వీడియో కూడా ప్రసారం చేస్తుంది . అర్నబ్ గోస్వామి తనతో పాటు అత్తయ్య , మా మామయ్య , భార్య , కుమారుడు ఫై కూడా బౌతికంగా హింసించారు అని చెప్పారు .
అసలు విషయానికి వస్తే 2018 లో ఒక డిజైనర్ కి బకాయిలు చెలించలేదు . దానితో అతను , అతని తల్లి సూసైడ్ చేసుకున్నారు . మహారాష్ట్ర హోమ్ మంత్రి మాట్లాడుతూ డిజైనర్ కూతురు ఇచ్చిన పిర్యాదు మేరకు మే లో విచారణ మొదలు పెట్టాము అని తెలిపారు .
డిజైనర్ కూతురు ఆద్యా ఇచ్చిన ఫిర్యాదులో అలీబాగ్ పోలీసులు సరైన విచారణ చేయక పోవటం వలెనే మానాన చనిపోయాడు అని తెలిపింది .
ఆధారాలు సరిగా లేవని పోలీసులు 2019 లో కేసు క్లోజ్ చేసారు .
మహారాష్ట్ర హోమ్ మంత్రి అనిల్ ను కలసి ఆద్యా తన తండ్రి కేసు పోలీసులు సరిగా విచారణ చేయలేదు అని తెలిపింది . అందుకే కొత్త ఈ కేసు సిఐడి విచారణ చేస్తుందని తెలిపాడు .
Also Read
కాజల్ లవ్ స్టోరీ : 3 ఏళ్ళ డేటింగ్ … 7 ఏళ్ళ ఫ్రెండ్షిప్- Love
sildenafil 50 mg buy online india https://eunicesildenafilcitrate.com/ buy sildenafil generic
what is alprostadil used for https://alprostadildrugs.com/ where to buy alprostadil gel
purchase vardenafil online https://vegavardenafil.com/ vardenafil prices
order tadalafil https://elitadalafill.com/ tadalafil