అల్లుఅర్జున్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో గీతాఆర్ట్స్ సినిమా- Wow

0
1108
అల్లుఅర్జున్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో సినిమా రాబోతుంది అనేది టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా వినబడుతుంది . కేజిఎఫ్ సినిమా అల్ ఇండియా లెవెల్ లో సూపర్ డూపర్ హిట్ అవడంతో పెద్ద హీరోలు కూడా అతనితో సినిమాలు తీయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు సమాచారం .
అల్లుఅర్జున్ ప్రశాంత్ నీల్

ప్రశాంత్ నీల్ కేజిఎఫ్ సినిమాతో ప్రపంచానికి తెలిసిన దర్శకుడు . మాములు అంచనాలతో సినిమా విడుదలై అధిక వసూళ్లు రాబట్టింది . పాన్ ఇండియా లెవెల్లో ఆ సినిమా విజయం సాధించింది . కేజిఎఫ్ 2 కూడా అంతకన్నా ఎక్కువ అంచనాలతో వస్తుంది . ఈ క్రమంలో ప్రశాంత్ డార్లింగ్ ప్రభాస్ తో ‘సలార్’ సినిమా ఆల్రెడీ షూటింగ్ మొదలెట్టేసాడు . దీని తరువాత ఎన్టీఆర్ తో సినిమా చేయనున్నాడు .

అయితే ఇప్పుడు అల్లు అర్జున్ కూడా ప్రశాంత్ నీల్ తో సినిమా క్యాం చేసుకున్నాడు . దీనిని గీతా ఆర్ట్స్ నిర్మించ బోతుంది . అల్లు అర్జున్ ఫామిలీ మెంబెర్ లాంటి వాడయిన బన్నీ వాసు ద్రువీకరించినట్టు సమాచారం . అల్లు అరవింద్ ప్రశాంత్ నీల్ తో ఎప్పటి నుండో టచ్ లో ఉన్నటు సమాచారం . అడ్వాన్స్ కూడా ఇచ్చేసినట్టు టాక్ .అల్లుఅర్జున్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో సినిమా అంటే ఫ్యాన్స్ కి పండగే .

నటుడు రాజేంద్ర ప్రసాద్ :నా దగ్గరి వారే నా సంపాదన దోచుకున్నారు