ఆంధ్రప్రదేశ్ ఎస్ఈసీ ఆగ్రహం పంచాయతీరాజ్ అధికారులకు మెమోలు జారీ- strategy

0
1297
ఆంధ్రప్రదేశ్ ఎస్ఈసీ ఆగ్రహం పంచాయతీరాజ్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసాడు . పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలకు ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం ఏర్పాటు చేసారు .
AP SEC

పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ,కమిషనర్ గిరిజ శంకర్ మీటింగ్ కి హాజరు కాలేదు . దీనితో ఆంధ్రప్రదేశ్ ఎస్ఈసీ వారిపై అసహనమ్ వ్యక్తం చేసి ఇద్దరికీ మెమోలు జారీచేశారు . మొదట ఎస్ఈసీ ఉద్యమ పూటనే వీరితో సమావేశాము నిర్వహించాలి అని నిర్ణయించింది . పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ,కమిషనర్ గిరిజ శంకర్ ముఖ్యమంత్రి తో సమావేశం ఉన్న కారణంగా మీటింగ్ మధ్యాహ్నం 3 గంటలకు ఏర్పాటు ఏర్పాటు చేసింది ఎన్నికల సంఘం . వారిద్దరూ మీటింగ్ కి హాజరు కాకపోవడంతో ఎస్ఈసీ ఆగ్రహం చెందినట్టు తెలుస్తుంది . ఎన్నికల సంఘం ఎన్నికలు సమ్మతం అవుతుంటే ఉద్యోగ సంఘాల ఐకాస సీఎస్‌ ఆదిత్యనాథ్ దాస్‌తోభేటీ అయ్యారు . కొవిడ్‌ టీకాల ప్రక్రియ పూర్తయ్యేవరకు ఎన్నికల విధుల్లో పాల్గొనలేమని వినతిపత్రం ఇచ్చారు .

రెహానే టీం రికార్డ్ 32 ఏళ్ళ తరువాత ఆస్ట్రేలియాలో సిరీస్ కైవసం- Great