gtag('config', 'UA-172848801-1');
Home National ఆంధ్రప్రదేశ్ న్యూస్ రౌండ్ అప్ #1- LATEST UPDATES

ఆంధ్రప్రదేశ్ న్యూస్ రౌండ్ అప్ #1- LATEST UPDATES

ఆంద్రప్రదేశ్ న్యూస్ రౌండ్ అప్ లో ముఖ్యమైన విశేషాలు తెలుసుకుందాం.

ఆంధ్రప్రదేశ్ న్యూస్


ఏపి రాజధాని బిల్లులు
ఆంధ్ర ప్రదేశ్ రాజధాని బిల్లులు ఇప్పుడు గవర్నర్ కార్యాలయానికి చేరాయి .CRDA చట్టం ,పాలన వికేంద్రీకరణ చట్టం రద్దు బిల్లులపై గవర్నర్ ఏ నిర్ణయం తీసుకుంటాడా అని అందరు ఎదురు చూసున్నారు .గవర్నర్ బిల్లుల్ని ఆమోదిస్తారా లేక పెండింగ్ పెడతారా అనే అంశంపై ఉత్కంఠత నెలకొంది .
కొత్త మంత్రుల ప్రమాణం
బుధవారం రాజభవన్ లో కరోనా కారణం గ అతికొద్ది మంది సమక్షంలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందర్ ప్రమాణం చేయించారు .రాష్ట్ర మంత్రులుగా చెల్లా బోయిన శ్రీనివాస గోపాల కృష్ణ ,సీదిరి అప్పల రాజు ప్రమాణం చేసారు .మంత్రి ధర్మాన కృష్ణ దాస్ ను ఉప ముఖ్యమంత్రి గ నియమించిన జగన్ .రహ దారులు ,భవనాల శాఖను ఏం .శంకర్ నారాయణకు ఇచ్చి ,రెవెన్యూ ,స్టాంప్స్ -రిజిస్ట్రేషన్ శాఖల బాధ్యతను ధర్మాన కృష్ణ దాస్ కు ఇచ్చారు .

ఆక్స్ఫర్డ్ టీకా అక్టోబర్ లో రావచ్చు-తక్కువ ధరకే పూనావాలా


నిమగడ్డ వ్యవహారం
గతంలో నిమ్మగడ్డను పునర్నియమించాలని ఇచ్చిన తీర్పును సవాలుచేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ ధాఖలైయింది. సుప్రీం కోర్ట్ హై కోర్ట్ ఉత్తర్వులపై స్టే ఇవ్వకుండానే విచారం జరుపుతుంది .దింతో రమేష్ కుమార్ మల్లి హై కోర్ట్ ను ఆశ్రయించాడు .కోర్ట్ సూచనా మేరకు రమేష్ కుమార్ గోవెర్నోర్ను కలిసాడు . గవర్నర్ కోర్ట్ ఇచ్చిన తీర్పు కు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ఆదేశాలుఇచ్చారు .ప్రభుత్వం మాత్రం సుప్రీం కోర్ట్ లో స్పష్టత వచ్చినాకనే ముందుకు వెళ్ళాలి అనే ఆలోచనలో వుంది .

11 COMMENTS

Comments are closed.

Most Popular

ట్రంప్ ట్రూత్ సోషల్ : అన్నట్టుగానే ట్విట్టర్ కు పోటీగా ప్రవేశపెట్టనున్న ట్రూత్ సోషల్- Prestige

ట్రంప్ ట్రూత్ సోషల్( TRUTH SOCIAL): ట్రంప్ అన్నది అన్నట్టుగా చేస్తాడు అనేది మరోసారి రుజువుచేసాడు . తనను బ్యాన్ చేసిన సోషల్ మీడియా స్థానంలో సొంతంగా సోషల్...

బీసీసీఐ ఆఫర్… నిరాకరించిన వీవీఎస్ లక్ష్మణ్

బీసీసీఐ ఆఫర్ : ప్రపంచ క్రికెట్(CRICKET) ఆటగాలాల్లోనే స్టైలిష్ బాట్స్మన్ గ గుర్తింపు పొందిన హైదరాబాదీ లక్ష్మణ్ (V V S LAXMAN) ఒక బంపర్ ఆఫర్ నిరాకరించాడు...

ఇంటర్ పరీక్షలు 2021 : తేదీలను రీషెడ్యూల్ చేసిన విద్యాశాఖ

ఇంటర్ పరీక్షలు 2021: తెలంగాణలో అక్టోబర్ నెల చివరి వారంలో జరగనున్న మొదటి సంవత్సరం( 1 YEAR INTER EXAMES) పరీక్షా తేదీలలో మార్పుచేసింది విద్యాశాఖ .హుజురాబాద్ ఎలక్షన్...

వైసీపీ VS టీడీపీ : పరిషత్ ఫలితాల తరువాత భవిష్యత్తు పై దృష్టి పెట్టిన 2 పార్టీలు- Focus

వైసీపీ VS టీడీపీ: కేసీఆర్(KCR) బలంగా ఉద్యమం కొనసాగిస్తున్న తరుణంలో కూడా ఫలితాలు ఎలా ఉన్న పార్టీ చిన్న ఎలక్షన్(ELECTIONS) లలో నిలబడింది టీడీపీ(TDP) . మరి ఏపీ...

Recent Comments

BrandonteN on