gtag('config', 'UA-172848801-1');
Home National ఆరతీ రఘునాధ్ : 350 కోర్సులు ... 3 నెలలో - world record

ఆరతీ రఘునాధ్ : 350 కోర్సులు … 3 నెలలో – world record

ఆరతీ రఘునాధ్ 3 నెలలో 350 కోర్సులు పూర్తి చేసి అందరికి ఆదర్శంగా నిలిచింది .

ఆరతీ రఘునాధ్

కరోనా వ్యాప్తి కారణంగా కేంద్ర ప్రభుత్వం మార్చ్ లో లాక్ డౌన్ విధించడంతో దాదాపు అందరు ఇళ్లకే పరిమిత అయ్యారు .
అందరు కరోన నివారణ , దాని ప్రభావం గురుంచి తెలుసుకోడానికి కేటాయించారు . భోజన ప్రియులయితే వంటలు ఎన్ని రకాలుగా చేయవచ్చో అన్ని రకాలుగా చేసుకొని తిన్నారు . ఈ లాక్ డౌన్ కాలాన్ని కొంత మందే సద్వినియోగం చేసుకున్నారు అని చెప్పుకోవచ్చు .
కేరళకు చెందిన ఒక మహిళా మాత్రం టైం వేస్ట్ చేయకుండా 3 నెలలలో 350 కోర్స్ లు చేసింది . ఇప్పుడు ఆమె పేరు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది . చదువుల తల్లిగా మారుమోగిపోతుంది . ఆమె పేరు ఆరతి రఘునాధ్ .

ఆరాతీ రఘునాధ్ కేరళ రాష్ట్రానికి చెందిన కొచ్చి లోని ఎలామక్కర ప్రాంతానికి చెందినది . ఇప్పుడు ఆమె స్థానిక కాలేజీలో M.SC బయో కెమిస్ట్రీ చదువుతుంది . లాక్ డౌన్ లో ఉట్టిగా ఉండకుండా ఇంటర్ నెట్ లో పలు కోర్స్ లను వెతికింది . ప్రపంచంలోని వివిధ రకాల కళాశాలలనుండి అడ్మిషన్ లు పొంది చదువుకుంది .

యూనివర్సిటీ లు చుస్తే వర్జీనియా విశ్వ విద్యాలయం ,జాన్ హాకిన్స్ యూనివర్సిటీ , యూనివర్సిటీ అఫ్ డెన్మార్క్ , యూనివర్సిటీ అఫ్ న్యూయార్క్ ,కోపెన్ హాగన్ యూనివర్సిటీ , కొలరాడో యూనివర్సిటీ ,రోచెస్టర్ యూనివర్సిటీ , ఎమొరీ యూనివర్సిటీ , కోర్సేరా నుండి ఆన్లైన్ కోర్స్ లు కంప్లీట్ చేసి వరల్డ్ రికార్డు క్రియేట్ చేసింది . మనం టైం సద్విని యోగం చేసుకొని సాధించాలనే పట్టుదల ఉంటె ఏదయినా సాధించ వచ్చు . దాని నిదర్శనం ఆరతీ రఘునాధ్ .

Redmi 9 prime : ఇప్పుడు ఇండియాలో .. ధర 10,000- Hurry

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

రియల్ మీ 5జీ ఫోన్ : 108 ఏంపీ కెమెరాతో 8 సిరీస్ రాబోతుంది

రియల్ మీ 5జీ ఫోన్ లో సరోకొత్త మోడల్ ను త్వరలో భారత మార్కెట్ లోకి విడుదలచేయబోతుంది అనే వార్త టెక్కీ ల ద్వారా తెలుస్తుంది . నార్జో30...

పీఎస్ఎల్వీసీ-51 విజయవంతం : భగవద్గీత ,మోడీ ఫొటోలతో అంతరిక్షంలోకి

పీఎస్ఎల్వీసీ-51 2021 లో జరిపిన మొదటి అంతరిక్ష ప్రయోగం విజయవంతం అయింది . శ్రీహరి కోటలో ఉన్న సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి వాణిజ్య విభాగమైన న్యూ...

డిజిటల్ టెక్నాలజిలో ఎపి పోలీస్ శాఖ జాతీయస్థాయిలో 4 అవార్డులు- Wow

డిజిటల్ టెక్నాలజి వినియోగంలో ఎపి పోలీస్ శాఖ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నది . డిజిటల్ టెక్నాలజి సభ గ్రూప్ వివిధ శాఖలలో టెక్నాలజీ వినియోగం జాతీయ స్థాయిలో ప్రకటించిన...

బ్లాక్ టీ రోజు 2 సార్లు తాగితే ఎంతో ఉపయోగం- Healthy

బ్లాక్ టీ మన దేశంలో ప్రజలు ఇపుడిప్పుడే కొంచెం ఎక్కువ మంది త్రాగడం మొదలు పెట్టారు . టీ అనేది మన లైఫ్ లో రెగ్యులర్ డ్రింక్ ....

Recent Comments