gtag('config', 'UA-172848801-1');
Home TELUGU STATES ఇంటర్ పరీక్షలు రాయకున్నా పాస్ ... జగన్ నిర్ణయం

ఇంటర్ పరీక్షలు రాయకున్నా పాస్ … జగన్ నిర్ణయం

ఇంటర్ పరీక్షలు రద్దు చేసి అందరిని ప్రమోట్ చేసిన ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వం … పరీక్షలకు ఫీజు చెలించి పరీక్ష రాయని విద్యార్థులను కూడా  పాస్ చేస్తున్నట్లు   తెలిపింది

ఇంటర్ పరీక్షలు

దాదాపు 40 వేళ మంది పైగా విద్యార్థులకు లబ్ది చేకూరే  కీలక నిర్ణయాన్ని  ఏ పీ  ప్రభుత్వం  ప్రకటించింది . గతంలో ఇంటర్ పరీక్షలు రద్దు చేసి అందరిని ప్రమోట్ చేసిన ప్రభుత్వం ఫీజు కట్టి  పరీక్షకు  హాజరు కానీ విద్యార్థులను సైతం  పాస్ చేసింది . 2020 మార్చిలో  ఫీజు చెలించి పరీక్షా రాయని విద్యార్థులకు  ఇది  వర్తిస్తుంది అని ప్రభుత్వం తెలిపింది .

                     అలాగే ఏ పీ  ప్రభుత్వం సెప్టెంబర్ 5 నుండి విద్య సంవత్సరాన్ని  ప్రారంభించటానికి  సన్నద్ధమవుతోంది . కరోనా కారణం గ  వాయిదాపడ్డ  సంగతి తెలిసిందే . సీఎం జగన్  పాఠశాలలు  ఆరంభం అయ్యేనాటికి  విద్యా కనుక కిట్  రెడీ  చేయవలసిందిగా  ఇప్పటికే  సంబంధిత  అధికారులకు ఆదేశించి ఉన్నాడు .  కేంద్రం  అన్ లాక్  4. zero లో తీసుకునే నిర్ణయం ఫై  కూడా ఆధారపడి ఉంటుంది .

Most Popular

టోక్యో ఒలింపిక్స్ 2021: పివి సింధు విజయారంభం- Excellent

టోక్యో ఒలింపిక్స్ 2021 : కరోనా వ్యాప్తి కారణంగా వాయిదా పడ్డ ఒలింపిక్స్ ఎట్టకేలకు ప్రారంభమయ్యాయి . మన దేశంకి పతాకం వస్తుంది అని ప్రజలు ఆశించే మన...

Post covid symptoms : కోవిడ్ తగ్గినా తరువాత వచ్చే సమస్యలు ,పాటించవలసిన నియమాలు

Post covid symptoms : కొవిడ్ తగ్గిన తరువాత మనకి వచ్చే సమస్యలు ఏమిటి ,అవి ఎన్ని రోజుల వరకు ఉంటాయి . మనం ఎలాంటి నియమములు పాటించాలి...

అతి భారీ వర్షాలు : 2 రోజులపాటు బారి వర్షాలు … బయటకు రావద్దు వాతావరణ శాఖ

అతి భారీ వర్షాలు : ఎడతెరిపి లేకుండా రెండురోజులుగా వర్షాలు కురుస్తుండడం , వరద నీరు పెరుగుతుండడం, వాగులు , నదులు పెరుగుతుండడంతో అధికారులను , ప్రజా ప్రతినిధులను...

T20 వరల్డ్ కప్ 2021 : భారత్ vs పాక్ … మరో బిగ్ మ్యాచ్

T20 వరల్డ్ కప్ 2021 అక్టోబర్ 17 నుండి ప్రారంభం కాబోతున్న విషయం తెలిసిందే . ఈ సారి ఐసీసీ ప్రపంచ కప్ లో మొత్తం నాలుగు గ్రూప్...

Recent Comments