ఇంటర్ పరీక్షలు 2021 : తేదీలను రీషెడ్యూల్ చేసిన విద్యాశాఖ

0
1663
ఇంటర్ పరీక్షలు 2021: తెలంగాణలో అక్టోబర్ నెల చివరి వారంలో జరగనున్న మొదటి సంవత్సరం( 1 YEAR INTER EXAMES) పరీక్షా తేదీలలో మార్పుచేసింది విద్యాశాఖ .హుజురాబాద్ ఎలక్షన్ (HUZURABAD ELECTION2021)ఉడడంతో రీషెడ్యూలు చేసారు
ఇంటర్ పరీక్షలు 2021

కరోనా వ్యాప్తి కారణంగా పరీక్షలు వాయిదా పడిన విషయం తెలిసిందే . కానీ పరిస్థితి చక్క బడిన తరువాత పరీక్షలను మొదటి సంవత్సరానికి నిర్వహిస్తామని ప్రభుత్వం చెబుతూనే వచ్చింది . చివరగా అక్టోబర్ 25 నుండి ఇంటర్ ప్రధమ పరీక్షలను నిర్వహిస్తున్నట్లు షెడ్యూల్ విడుదల చేసారు . హుజురాబాద్ ఎలక్షన్ పోలింగ్ అక్టోబర్ 30 న నిర్వహిస్తున్నట్లు ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది .
హుజురాబాద్ ఎలక్షన్ దృష్ట్యా 29, 30 వ జరగవలసిన పరీక్ష తేదీలలో మార్పులు చేసారు . 29 న జరగవలసిన పరీక్షా 31 న , 30 న జరగ వలసిన పరీక్ష నవంబర్ 1 న నిర్వహిస్తున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది

ఏపీ సీఎం జగన్ సర్వే : ప్రభుత్వ ,మంత్రి, ఎంపీలు, ఎమ్మెల్యేల పనితీరుపై అధిష్టానం దృష్టి- Focus