gtag('config', 'UA-172848801-1');
Home National ఇండియా బోర్డర్ లో ఉద్రిక్తత ... 60 వేల సైనికులను మొహరించిన చైనా - అమెరికా...

ఇండియా బోర్డర్ లో ఉద్రిక్తత … 60 వేల సైనికులను మొహరించిన చైనా – అమెరికా Warning

ఇండియా బోర్డర్ లో చైనా మరోసారి దూకుడుగా ప్రవర్తిస్తుంది . మన సరిహద్దుల వెంబడి చైనా సైన్యాన్ని మోహరించింది అని అమెరికా ఇండియా దృష్టికి తీసుకు వచ్చింది .

ఇండియా బోర్డర్

ఇండియా బోర్డర్

క్యాడ్ దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం టోక్యో లో జరుగుతుంది . అమెరికా విదేశాంగ కార్యదర్శి మైక్ పాంపియో చైనా వైఖరిని దుయ్యబట్టారు . చైనా ప్రవర్తన సరిగా లేదని క్వాడ్ దేశాలను భయపెట్టాలని చూస్తుందని అన్నారు .

క్వాడ్ దేశ ప్రజలు మనం ఏమి చేయటం లేదు అని అనుకుంటున్నారు . గత ప్రభుత్వాలు చైనా చర్యలు చూస్తూ ఊరుకున్నారు అని మైక్ అన్నారు .
తూర్పు లడక్ ,దక్షిణ చైనా సముద్రం ,పసిఫిక్ సరిహద్దులలో చైనా సైనికుల చర్యలను తీవ్రంగా దుయ్యబట్టారు .

చైనా భారత సరిహద్దులో బారి సంఖ్యలో సైనికులను నింపుతుంది . ఇలాంటి పరిస్థితులలో భారత్ కు అమెరికా స్నేహం అవసరమని అన్నారు .

ఇండియా సహా ప్రపంచ వ్యాప్తంగా భద్రతా , శాంతి , సామరస్యానికి ముప్పు ఉందని పాంపియో అన్నారు . ఈ మీటింగ్ లో మన విదేశాంగ మంత్రి జయశంకర్ తో మైక్ పాంపియో సమావేశమైయ్యారు .


గతంలో ఈశాన్య భారత్ భాగంలో ఘర్షణకు దిగిన చైనా ,ఇప్పుడు భారత్ ఉత్తర భాగంలో బలగాలను పెంచుతుంది . ముందు నుండి వైరస్ విషయంలో ఆస్ట్రేలియా చైనా ఫై అనుమానం వ్యక్తం చేస్తూ వస్తుంది .

అలాగే దర్యాప్తు చేయాలనీ డిమాండ్ చేసింది . దాన్ని దృష్టిలో పెట్టుకొని చైనా ఆస్ట్రేలియన్ల పై దోపిడీ ,ప్రతీకార చర్యలు చేస్తుంది అని మైక్ పాంపియో ఆరోపించారు .

jio new postpaid offers: wow డిస్నీ+హాట్ స్టార్,నెట్ ఫ్లిక్ , అమెజాన్ ప్రైమ్ ఉచితం399rs నుండి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

రియల్ మీ 5జీ ఫోన్ : 108 ఏంపీ కెమెరాతో 8 సిరీస్ రాబోతుంది

రియల్ మీ 5జీ ఫోన్ లో సరోకొత్త మోడల్ ను త్వరలో భారత మార్కెట్ లోకి విడుదలచేయబోతుంది అనే వార్త టెక్కీ ల ద్వారా తెలుస్తుంది . నార్జో30...

పీఎస్ఎల్వీసీ-51 విజయవంతం : భగవద్గీత ,మోడీ ఫొటోలతో అంతరిక్షంలోకి

పీఎస్ఎల్వీసీ-51 2021 లో జరిపిన మొదటి అంతరిక్ష ప్రయోగం విజయవంతం అయింది . శ్రీహరి కోటలో ఉన్న సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి వాణిజ్య విభాగమైన న్యూ...

డిజిటల్ టెక్నాలజిలో ఎపి పోలీస్ శాఖ జాతీయస్థాయిలో 4 అవార్డులు- Wow

డిజిటల్ టెక్నాలజి వినియోగంలో ఎపి పోలీస్ శాఖ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నది . డిజిటల్ టెక్నాలజి సభ గ్రూప్ వివిధ శాఖలలో టెక్నాలజీ వినియోగం జాతీయ స్థాయిలో ప్రకటించిన...

బ్లాక్ టీ రోజు 2 సార్లు తాగితే ఎంతో ఉపయోగం- Healthy

బ్లాక్ టీ మన దేశంలో ప్రజలు ఇపుడిప్పుడే కొంచెం ఎక్కువ మంది త్రాగడం మొదలు పెట్టారు . టీ అనేది మన లైఫ్ లో రెగ్యులర్ డ్రింక్ ....

Recent Comments