ఇషా అంబానీ ప్రపంచ కుబేరుల జాబితాలోని పది మందిలో ఒక్కడి అయినా మన ప్రముఖ వ్యాపార వేత్త ముకేశ్ అంబానీ కి రీసెంట్ డీల్ తో ఈ కామెర్స్ లోకూడా తిరుగులేని ఆధిపత్యాన్ని ఇచ్చింది .కిశోర్ బియ్యానికి చెందిన ఫ్యూచర్ గ్రూప్ ను రిలయన్స్ ఇండస్ట్రీస్ కనుగోలు చేస్తున్నట్లు ప్రకటించింది . దీని విలువ రూ . 24,713 కోట్లు .
ముకేశ్ అంబానీ ముందు నుంచి రిటైల్ వ్యాపారాన్ని విస్తరించాలి అనే లక్ష్యంతో వున్నారు . ఈ కామర్స్ రంగంలో తిరులేకుండా ఉండాలి అనే ఈ డీల్ కుదుర్చుకున్నారు .

రిలయన్స్ ఫ్యూచర్ గ్రూప్ కి చెందిన హోల్ సేల్ ,రిటైల్, వేర్ హౌసింగ్ ,లాజిస్టిక్ బిజినెస్ లను కనుగోలు చేయనుంది . ఈ డీల్ అమెజాన్ కు గట్టి పోటీని ఇవ్వనుంది . ఫ్యూచర్ గ్రూప్ కు దేశం మొత్తం 1800 స్టోర్స్ దాక ఉన్నాయి . ఇప్పుడు ఇవన్నీ రిలయన్స్ అండర్ లోకి వెళ్తాయి. బిగ్ బజార్ ,ఈజీ డే,fbb , ఫుడ్ హాల్, సెంట్రల్ స్టోర్ అన్ని ఇకపై రిలయన్స్ చూసుకుంటుంది .
తక్కువ ఖర్చు స్మార్ట్ఫోన్నుమార్కెట్ లోకి… జియో| గూగుల్ తో ఒప్పందం
ఈ డీల్ లో భాగంగా అన్నింటిని రిలయన్స్ రిటైల్ అండ్ ఫాషన్ లైఫ్ స్టైల్ కు బదిలీ చేస్తారు . ఇలాంటి పేరు పొందిన బ్రాండ్ ను కనుగోలు చేయడం అనడం గ వుంది అని రిలయన్స్ రిటైల్ వెంచర్స్ డైరెక్టర్ ఇషా అంబానీ అన్నారు