ఈటెలకుతప్పిన ప్రమాదం : ఢిల్లీ ఎయిర్ పోర్ట్ ఘటన- Breaking

0
582
ఈటెలకుతప్పిన ప్రమాదం : ఈటెల రాజేందర్ ఢిల్లీ నుండి హైదరాబాద్ ప్రయాణిస్తున్న విమానం గాల్లోకి లేవగానే సాంకేతిక సమస్య తలెత్తింది . వెంటనే పైలట్ గుర్తించడంతో ప్రమాదం తప్పింది . ఈ విమానంలో రాజేందర్ తో పాటు ఎమ్యెల్యే రఘనందన్ , మాజీ ఎంపీ వివేక్ అలాగే పలువురు నాయకులూ ఉన్నారు . వివరములలోకి వెళ్తే ..
ఈటెలకుతప్పిన ప్రమాదం

ఢిల్లీ నుండి ఈటెల రాజేందర్ బృందం బయలుదేరిన విమానం టేక్ ఆఫ్ అవుతున్న సమయంలో సాంకేతిక సమస్య తలెత్తింది . పైలట్ వెంటనే గుర్తించి అప్రమత్తం అవడంతో పెనుప్రమాదం తప్పింది . ఈటెల బీజేపీ లో చేరడానికి ఢిల్లీ వెళ్లిన విషయం తెలిసిందే . ఈ కార్యక్రమం ముగిసిన తరువాత హైదరాబాద్ వస్తున్నా సమయంలో ఈ ఘటన జరిగింది .

ప్రత్యేక విమానంలో ఈటెల రాజేందర్ తో పాటు మాజీ ఎంపీ వివేక్ , దుబ్బాక ఎమ్యెల్యే , ఏనుగు రవీందర్ , తులా ఉమా మొత్తం 184 మంది విమానం లో ఉన్నారు . హైదరాబాద్ చేరుకున్నాక రాజేందర్ మొదటి సారి బీజేపీ ఆఫీస్ వెళ్లి ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు .

Big boss season 5:తెలుగు బిగ్ బాస్ ముహూర్తం ఫిక్స్ ? వీరు ఉన్నారా !