gtag('config', 'UA-172848801-1');
Home National ఈ బిడ్డను వదిలేయండి అన్న వాళ్లకు విజయంతో బుద్ధి చెప్పిన ఆర్తి డోగ్రా

ఈ బిడ్డను వదిలేయండి అన్న వాళ్లకు విజయంతో బుద్ధి చెప్పిన ఆర్తి డోగ్రా

ఈ బిడ్డను వదిలేయండి అన్న విమర్శకులకు ఐఏఎస్ అధికారిగా విజయంతో బుద్ధి చెప్పింది ఆర్తి డోగ్రా . ఆమె స్వస్థలం ఉత్తరాకాండ్ లోని డెహ్రాడూన్ .తండ్రి సైనిక అధికారి ,తల్లి పాఠశాల ప్రిన్సిపాల్ .అంత బాగానే వుంది సమస్య ఎక్కడ అనుకుంటున్నారా అదే ఆర్తి డోగ్రా ఎత్తు .ఆమె ఎత్తు మూడు అడుగుల రెండు అంగుళాలు అదే ఆమెకు సమస్య .

ఈ బిడ్డను
AARTI DOGRA

డాక్టర్స్ ఆమెని ఎత్తు పెరుగదు ప్రత్యేక స్కూల్ లో చదించవలసి ఉంటుంది అని చెప్పారు .దగ్గరి వాళ్ళు అయితే ఏదయినా ఆశ్రమంలో వదిలేసి ఇంకో బిడ్డను కనమని సలహా ఇచ్చారు .విద్యావంతులైన ఆర్తి తల్లి తండ్రులు ఆమె ఆత్మ విశ్వాన్ని పెంచి స్పెషల్ స్కూల్ లో కాకుండా దగ్గర వుంది చదివించారు .ఇంకో బిడ్డను కనకుండా డైర్యాన్ని నింపారు .సాధారణ విద్యార్థులతోనే విద్య నేర్చుకునే విశ్వాసాన్ని ఆమెకి కల్పించారు .ఆలా ఆమె వెల్లామ్ గర్ల్స్ స్కూల్ డెహ్రాడూన్ లో చదివింది .ఆర్తి డోగ్రా ఎకనామిక్స్ లో డిగ్రీ చేసిన తరువాత పోస్ట్ గ్రాడ్యుయేట్ చేయాలనుకుంది .మొదటి సారి డెహ్రాడూన్ నుండి ఐఏఎస్ సాధించిన మనీషా ను కలసిన తరువాత ఆర్తి మనసు మార్చుకుంది తాను కూడా సివిల్స్ రాయాలి అని నిర్ణయించుకుంది .అందుకోసం చాల కష్టపడి చదివి మొదటి ప్రయత్నంలోనే 56 ర్యాంక్ సాధించి .

ఐపీఎల్ 2020 యు ఏ ఈ లోనే బీసీసీఐ|సెప్టెంబర్ 19 న ప్రారంబం

ఈ విజయంతో ఆర్తి అందరికి ఒక మెసేజ్ ఇచ్చింది మనం ఏదయినా సాదించాలి అని సంకల్పించుకుంటే ఎలాంటి ప్రాబ్లెమ్ మానని ఆపలేదు అని .అజ్మీర్ కలెక్టర్ గ అందరి ప్రశంసలు పొందింది .తరువాత డిస్కం మేనేజింగ్ డైరెక్టర్ గా కీలకమైన బాధ్యతలు చేపట్టింది .గత సంవత్సరం రాష్ట్రపతి చేతులమీదుగా ఎన్నికలు సమర్దవంతం గ నిర్వహించినందుకు జాతీయ స్థాయి పురస్కారం తీసుకుంది .మనం ఎప్పుడైనా నిరాశ నిస్పృహ లో వున్నపుడు లేదా కుంగుబాటులో కురుక పోయినప్పుడు ఎవరయినా సరే ఆర్తి డోగ్రా సోషల్ మీడియా చుస్తే మనకి ఒక భరోసా దొరుకుతుంది. ఎందుకు అంటే ఆమె పడిన కష్టాలు చుస్తే మన కష్టాలు చిన్నవిగా కనిపిస్తాయి .ఆమె సాధించిన విజయాలు మనకు స్ఫూర్తిని ఇస్తాయి .ఈ బిడ్డను వదిలేయండి అని అన్నపుడు మాకు మా పాపా భారం కాదు అని నమ్మకంతో పాపను పెంచిన తీరు ఆమె సాధించిన విజయాలు అందరి తల్లి తండ్రులకు,విద్యార్థులకు ఆదర్శం అని చెప్పుకోవచ్చు . జయహో ఆర్తి డోగ్రా

1 COMMENT

Comments are closed.

Most Popular

బ్లాక్ ఫంగస్ లక్షణాలు : ఇలా ఉంటె డాక్టర్ సంప్రదించాల్సిందే

బ్లాక్ ఫంగస్ లక్షణాలు: కరోనా తోడు బ్లాక్ ఫంగస్ ముప్పు ఏర్పడబోతోంది . గుజరాత్ లో కన్పించిన ఈ ఫంగస్ తరువాత ఢిల్లీ , మహారాష్ట్ర ఇప్పుడు మన...

N 95 మాస్క్ : ఇది ఎలా వాడాలి..ఎన్నిరోజులు వాడాలి.. డబల్ మాస్క్ మార్గదర్శకాలు

N 95 మాస్క్ : ఈ మాస్క్ లు కరోనా వైరస్ ను సమర్థవంతంగా ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే . అందుకే అందరు ఈ తరహా మాస్క్ లను...

పుట్ట మధు అరెస్ట్ : రామగుండము టాస్క్ ఫోర్స్ అదుపులో తెరాస నేత ,పెద్దపల్లి జడ్పి చైర్మన్- Breaking

పుట్ట మధు అరెస్ట్ : పెద్దపల్లి జడ్పి చైర్మన్, తెరాస నేత అయినా పుట్ట మధు ను పోలీసులు బీమవరంలో అరెస్ట్ చేసారు . అయితే మధును ఎందుకు...

13 రోజులు నిద్రపోతుంది…. ఈమె పడుకుంటే ఆతరువాతే లేస్తుంది- Shocking

13 రోజులు నిద్రపోతుంది…. ఈమె ఒకసారి పడుకుంటే రోజుల తరువాతే నిద్ర లేస్తుంది. ఆమెకు వచ్చిన సమస్య ఏమిటో కుటుంబసభ్యులకు అర్ధం కావటం లేదు . డాక్టర్స్ ఏంచెప్పారంటే...

Recent Comments