ఈ వారం సినిమాలు : థియేటర్ అలాగే ఓటిటి 2 ఇంటిలో సందడి చేసే సినిమాలు ఏవి అంటే- Wow

0
252

ఈ వారం సినిమాలు (MOVIES)  థియేటర్స్ – ఓటిటి (THEATERS-OTT) లలో  ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతున్న సినిమాలు వాటి విశేషాలు తెలుసుకుందాము .

ఈ వారం సినిమాలు

సర్కారు వారి పాట : సూపర్ స్టార్ మహేష్ బాబు(MAHESH BABU) , కీర్తి సురేష్ (KEERTHI SURESH)జంటగా  డైరెక్టర్ పరశురామ్  మేజిక్ తో  మే 12  న  థియేటర్స్ లో  ప్రేక్షకులను  ఎంటర్టైన్ చేయడానికి  అన్ని కార్యక్రమాలు పూర్తి  చేసుకొని సిద్ధంగా ఉంది . ఇప్పటికే ట్రైలర్ , సాంగ్స్   ఒక ఊపు ఊపేస్తున్నాయి . మహేష్ బాబు లుక్ , టైమింగ్ డైలాగ్స్ సినిమాకి మంచి హైప్ ఇచ్చాయి . సినిమాకు మంచి ఎక్సపెక్టషన్స్ ఉన్నాయి .

జయేష్ భాయి జోర్ ధార్ :  దివ్యంగ ఠక్కర్  డైరెక్షన్ లో బాలీవుడ్(BOLLY WOOD)  స్టార్ రణవీర్ సింగ్(STAR RANAVEER SINGH) హీరోగా మే 13 న థియేటర్ లో విడుదల కాబోతుంది . ఈ సినిమాలో రణవీర్ ఆడపిల్లల తండ్రిగా నటిస్తున్నాడు . అతనికి జోడిగా షాలిని పాండే(SHALINI PANDAY) , తండ్రిగా  బొమ్మక్  ఇరానీ నటిస్తున్నాడు .

ఇక ఓటిటి  లో చూసుకుంటే  ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయినా కాశ్మీరీ ఫైల్స్  ఆర్ ఆర్ ఆర్(RRR)  కి దీటుగా  హిట్ అయి సంచలనం క్రియేట్ చేసిన విషయం తెలిసిందే . ఈ సినిమా ఇప్పుడు జీ 5 (ZEE5)లో స్ట్రీమింగ్ అవనుంది . మే 13 న  హిందీ , తెలుగు  తమిళం , కన్నడ బాషలలో అందుబాటులో ఉంటుంది .  తమిళ హీరో విజయ్ నటించిన బీస్ట్ మూవీ కూడా  నెట్ ఫ్లిక్(NETFLIX) లో మే 11 న  స్ట్రీమింగ్ కానుంది . మోడరన్  లవ్ ముంబై  హిందీ సిరీస్ మే 13 న అమెజాన్ ప్రైమ్(AMAON PRIME) లో రానుంది

వాట్స్ అప్ అప్డేట్ : డెస్క్ టాప్ లో వీడియో కాల్ ఫ్యూచర్- Superb