ఎంసెట్ జూన్ లో ? తెలంగాణ లో ఏప్రిల్ 20 ఇంటర్ పరీక్షలు

0
2674

ఎంసెట్ జూన్ లో ? తెలంగాణలో ఇంటర్మీడియేట్ పరికాశాలకు షెడ్యూల్ విడుదల చేసారు . ఏప్రిల్ 20 నుండి మే 5 వరకు జరగనున్నాయి . ఏప్రిల్ 20 నుండి మే 2 వరకు మొదటి సంవత్సర పరీక్షలు , ఏప్రిల్ 21 నుండి మే 5 వరకు ద్వితీయ సంవత్సర పరికాశాలు జరగనున్నాయి . ప్రాక్టికల్ ఎగ్జామ్స్ మర్చి 23 నుండి ఏప్రిల్ 8 వరకు జరుగుతాయి . ఏప్రిల్ 12 ఎన్విరాన్మెంట్ పరీక్షా జరుగుతుంది .

ఎంసెట్ జూన్ లో

అయితే జె ఈ ఈ మెయిన్ పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారు అనేది జాతీయ పరీక్షల మండలి ప్రకటించలేదు . చాల రాష్ట్రాలలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉనందున దానిని పరిగణలోకి తీసుకోని జె ఈ ఈ మెయిన్ పరీక్షా షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉంది . ఎంసెట్ నిర్వహణపై రాష్ట్ర ఉన్నత విద్య మండలిని అడిగితె జె ఈ ఈ షెడ్యూల్ వస్తే క్లారిటీ వస్తుంది . మే 5 కె పరీక్షలు అయిపోతున్నాయి కాబట్టి ఎంసెట్ జూన్ లో నెలాఖరున తెలంగాణాలో ఎంసెట్ జరిగే అవకాశం ఉంది అని అన్నారు .

TS INTER SHEDULE2022

Omicron variant కరోనా : లక్షణాలు … ఇది అంత ప్రాణాంతకం కాదు … నిపుణుల వెల్లడి