gtag('config', 'UA-172848801-1');
Home National ఎస్ బిఐ ఏటిఏంలో డబ్బులు డ్రా చేస్తున్నారా ?

ఎస్ బిఐ ఏటిఏంలో డబ్బులు డ్రా చేస్తున్నారా ?

ఎస్ బిఐ ఏటిఏంలో డబ్బులు డ్రా చేస్తున్నటు అయితే ఈ విషయం తెలుసుకోవలసిందే . సెప్టెంబర్ నుండి కొత్త నిబంధన అమలులోకి రానుంది . ఏటీఎం లనుండి డబ్బులు డ్రా చేయాలంటే వన్ టైం పాస్వర్డ్ ఎంటర్ చేయవలసిందే .
10 వేలు అంతకు మించి డబ్బులు డ్రా చేయాలంటే మన కార్డు పిన్ నెంబర్ తోపాటు వన్ టైం ఓటీపీ ఎంటర్ చేయవలసిందే . డెబిట్ కార్డుతో రిజిస్టర్ అయిన ఫోన్ కు ఈ ఓటీపీ వస్తుంది . ఫోన్ రిజిస్టర్ అయి లేకున్నా ,మన దగ్గర ఫోన్ అందుబాటులో లేకున్నా 10 వేలకు మించి డ్రా చేయలేము .
గతంలో ఈ విధానం రాత్రి 8 నుండి ఉదయం 8 వరకు అమలులో ఉంది . రాత్రి వేళలో ఎలాంటి మోసాలు జరగకుండా ఎస్ బిఐ ఏటీఎంలలో జనవరి 2020 నుండి అమలులోకి తెచ్చింది . ఇది మంచి ఫలితాలు ఇవ్వడంతో అన్ని వేళలో అంటే 24 గంటలు కార్డు పిన్ నెంబర్ తో పాటు ఓటీపీ విధానాన్ని అమలులోకి తీసుకు వస్తుంది .

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బలాలూ బలహీనతలు:ఐపీఎల్ 2020

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

బ్లాక్ టీ రోజు 2 సార్లు తాగితే ఎంతో ఉపయోగం- Healthy

బ్లాక్ టీ మన దేశంలో ప్రజలు ఇపుడిప్పుడే కొంచెం ఎక్కువ మంది త్రాగడం మొదలు పెట్టారు . టీ అనేది మన లైఫ్ లో రెగ్యులర్ డ్రింక్ ....

లక్షన్నర టిప్ 10 వేళా బిల్లుకు అంతఇచ్చాడు- Awesome

లక్షన్నర టిప్ సర్వ్ చేసిన వ్యక్తికి ఇచ్చాడు అంటే ఎంతో పెద్ద పంక్షన్ చేసి కోటి రూపాయిల బిల్లు అయితే అనుకోవచ్చు . కానీ ఇక్కడ ఆవ్యక్తి కి...

శాంసంగ్ గెలాక్సీ ఎ12 తక్కువ ధరకే మంచి ఫీచర్స్ తో- Wow

శాంసంగ్ గెలాక్సీ ఎ12 అనే స్మార్ట్ ఫోన్ ను శాంసంగ్ కంపెనీ మంగళవారం బారతీయ మార్కెట్ లో విడుదల చేసింది . అది వినియోగదారులను ఆకర్షించేలా తక్కువ ధరతో...

రామ్ లింగు సామి తో పాన్ ఇండియా మూవీ- Launch

రామ్ లింగు సామి తో సినిమా చేయబోతున్నాడు . ఎనర్జిటిక్ హీరోగా పేరు తెచ్చుకున్న రామ్ వరుసగా మూడు హిట్లతో మంచి ఊపు మీద ఉన్నాడు . రామ్...

Recent Comments