ఏపీలో వైఎస్సార్ బీమా పధకాన్ని జగన్ ప్రభుత్వం ప్రారంభించిన విషయం తెలిసిందే . అయితే రెండు లక్షల లబ్ది పొందే ఈ పధకానికి అర్హుల ఎపిక పక్రియ ప్రారంభమయింది . గ్రామా వాలెంటరీస్ ,వార్డు మెంబెర్స్ కి ఈ పని అప్పగించారు .
నిరుపేద కుటుంబాల ఆర్ధిక పరిస్థితులు , వాళ్ళకి తెల్ల రేషన్ కార్డు ఉన్నదా , లేనివాళ్ల ఆర్ధిక కారణాలేంటి అనేది నమోదు చేస్తున్నారు . జగన్ ప్రభుత్వం మధ్య తరగతి , నిరుపేదలకు ఏపీలో వైఎస్సార్ బీమా పధకాన్ని ప్రవేశపెట్టింది . ఇంతక ముందు కేంద్రం ,రాష్ట్రం కలసి అమలు చేసాయి . కానీ ఏప్రిల్ లో కేంద్రం ఈ బీమా పధకాన్ని ఉపసంహరిచడాంతో జగన్ ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించారు .
అధికారిక గణాంకాల ప్రకారం 1. 50 కోట్ల మంది కార్డు కలిగి ఉన్నారు . కార్మిక రంగాలకు ,దరిద్ర రేఖకు దిగిన వున్నా వారికీ లబ్ది చేకురెందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది .
పెద్ద వాళ్ళ కుటుంబమంలో ఎవరైనా మరణిస్తే వారి జీవనాదారం కోల్పోకుండా ఉండేందుకు ఈ బీమా తోడ్పడుతుంది అని ప్రభుత్వం భావిస్తుంది . అందుకే బీమా ప్రీమియం మొత్తం ప్రభుత్వమే కడుతుంది . 18 నుండి 50 ఏళ్లలోపు వారు మరణిస్తే 5 లక్షల భీమా అందుతుంది . సహజంగా మరణిస్తే 2 లక్షలు అందుతుంది . 51 నుండి 70 ఏళ్ళ వారు శాశ్వత వైకల్యం పొందితే , ప్రమాదంలో మరణిస్తే 3 లక్షల బీమా అందుతుంది .
ఏపీలో వైఎస్సార్ బీమా – లబ్ధిదారుల ఎంపిక ప్రారంభం
Recent Comments
flipkart – amazon festival sale : అమెజాన్ ఫ్లిప్ కార్ట్ లో 2020 super బిగ్ డిస్కౌంట్ సేల్ – hurry on