ఏపీ పంచాయతీ ఎన్నికలు తేదీలను మార్చిన ఎన్నికల సంఘం

0
1235
ఏపీ పంచాయతీ ఎన్నికలు సంభందించిన తేదీలను ఎన్నికల సంఘం మార్చింది . ఇప్పుడు ప్రకటించి ఉన్న దశలను రీషెడ్యూల్ చేసింది . షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల ఏర్పాట్లు పూయతి కానందున రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ మార్పు చేసింది.
ఏపీ పంచాయతీ ఎన్నికలు

రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూలును రెండో దశ ఎన్నికలను మొదటి దశగా మర్చి రీషెడ్యూల్ చేసింది . మూడో దశను రెండో దశగా , నాల్గో దశను మూడో దశగా , అలాగే మొదటి దశను నాల్గో దశగా మర్చి ప్రకటించింది . వచ్చేనెల (ఫిబ్రవరి ) 9,13,17,21 తేదీలలో ఎన్నికలను జరపనున్నారు . జనవరి 29 నుండి మొదటి దశ, ఫిబ్రవరి 2 నుంచి రెండో దశ ,పిబ్రవరి 6 నుండి మూడో దశ , ఫిబ్రవరి 10 నుండి నాలుగోదశ నామినేషనలను స్వీకరిస్తారు .

ఆంధ్రప్రదేశ్ ఎస్ఈసీ ఆగ్రహం పంచాయతీరాజ్ అధికారులకు మెమోలు జారీ- strategy