ఏపీ పోలీస్ మన దేశంలో మొదటిసారిగా ఒక కొత్త యాప్ ను తయారు చేసారు .రాష్ట్రము లోని అన్ని పోలీస్ స్టేషన్ లను కలుపుతూ ప్రజలు స్టేషన్ వెళ్లే అవసరం లేకుండా అని రకాల సేవలతో ‘ఏపీ పోలీస్ యాప్ ‘ ను రూపొందించారు .ఈ యాప్ త్వరలోనే సీఎం జగన్ చేతుల మీదుగా ప్రారంభించనున్నారు .

పోలీస్ స్టేషన్ లలోని అన్ని సేవలను యాప్ ద్వారానే నిర్వహించుకోవచ్చు .నేరానికి సంబంచిన పిర్యాదులు దీని ద్వారా చేయవచ్చు .ఏమైనా పోలీస్ అనుమతులు కావాలన్న , కేసుల పురోగతి తెలుసుకోవాలన్న, ఎఫ్ ఐ ఆర్ , అరెస్టులు,పాస్ పోర్ట్ వెరిఫికేషన్, లైసెన్స్ , భద్రత , సైబర్ భద్రత ,మహిళా భద్రతా మొదలగు సేవలు పొందవచ్చు .సోషల్ మీడియాలో వచ్చే న్యూస్ ను నిర్ధారించుకోవచ్చు . వీడియో కాల్ ను అత్యవసర సమయాలలో చేస్తే కంట్రోల్ రూమ్ కు వెంటనే మెసేజ్ వెళుతుంది . ట్విటర్ ,వాట్స్ అప్ , పేస్ బుక్ నుండి కూడా యాప్ ద్వారా పిర్యాదు చేసుకోవచ్చు .ఈ యాప్ నుండి 87 రకాల సేవలు పొంద వచ్చు .
జనసేన అధినేత:అంతర్వేది పై సిబిఐ దర్యాప్తును స్వాగతిస్తున్నాం