ఐపిఎల్ 2020,సన్ రైసర్స్ హైదరాబాద్ vs రాయల్ చాలేంజ్ర్స్ బెంగళూరు విశేషాలు

0
613

ఐపిఎల్ 2020 మూడోవ మ్యాచ్ సన్ రైసర్స్ హైదరాబాద్ vs రాయల్ చాలేంజ్ర్స్ బెంగళూరు మధ్య ఈరోజు దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది .

టాస్ : సన్ రైసర్స్ హైదరాబాద్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది .

బెంగుళూరు XI:

ఆరోన్ ఫించ్, దేవదత్ పాడికల్ , విరాట్ కోహ్లీ (సి), ఎబి డివిలియర్స్,జోష్ పిళ్ళేపే , నవదీప్ సైని, యుజ్వేంద్ర చాహల్గు,శివం దుబే, వాషింగ్టన్ సుందర్, ఉమేష్ యాదవ్ ,డేల్ స్టెయిన్,

హైదరాబాద్ :

డేవిడ్ వార్నర్ (సి), జానీ బెయిర్‌స్టో (డబ్ల్యుకె), మనీష్ పాండే, విజయ్ శంకర్, ప్రియం గార్గ్ ,మిచెల్ మార్ష్ ,అభిషేక్ శర్మ ,తరుణ్ నటరాజన్ , రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, సందీప్ శర్మ

డేవిడ్ వార్నర్ ఐపీఎల్ లో captain గా 48 వ మ్యాచ్ ,గతంలో కుమార సంగక్కర 47 మ్యాచ్ లకు క్యాప్టెన్ గ చేసాడు . సన్ రైసర్స్ స్పిన్ లో ఫాస్ట్ బౌలింగ్లో చాల స్ట్రాంగ్ గా ఉంది .

రాయల్ చాలేంజ్ర్స్ బ్యాటింగ్ లో ముందు నుండి చాల స్ట్రాంగ్ . బౌలింగ్ లో చాల వీక్ ఉండేది గతంలో కానీ ఇప్పుడు బౌలింగ్ లో మంచి ట్రైనింగ్ తీసుకున్నారు .