gtag('config', 'UA-172848801-1');
Home Sports ఐపిఎల్ 2020, SRH vs RCB, SRH target 164

ఐపిఎల్ 2020, SRH vs RCB, SRH target 164

ఐపిఎల్ 2020 సన్ రైసర్స్ హైదరాబాద్ vs రాయల్ చాలేంజ్ర్స్ బెంగళూరు మధ్య ఈరోజు దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది .

టాస్ : సన్ రైసర్స్ హైదరాబాద్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది .
బెంగళూరు ఫస్ట్ బ్యాటింగ్ చేసింది .
20 ఓవర్ లలో బెంగళూరు ఐదు వికెట్స్ కి 163 పరుగులు చేసింది

ఐపిఎల్ 2020

player runs balls

దేవదత్ పాడికల్ 56 42
ఆరోన్ పించ్ 29 27
విరాట్ కోహిలి 14 13
ఎబి డివిలియర్స్ 51 33
శివం దుబే 7 8

అభిషేక్ శర్మ ,నటరాజన్ ,విజయ్ శంకర్ చెరో వికెట్ తీశారు .

బెంగుళూరు XI:

ఆరోన్ ఫించ్, దేవదత్ పాడికల్ , విరాట్ కోహ్లీ (సి), ఎబి డివిలియర్స్,జోష్ పిళ్ళేపే , నవదీప్ సైని, యుజ్వేంద్ర చాహల్గు,శివం దుబే, వాషింగ్టన్ సుందర్, ఉమేష్ యాదవ్ ,డేల్ స్టెయిన్,

హైదరాబాద్ :

డేవిడ్ వార్నర్ (సి), జానీ బెయిర్‌స్టో (డబ్ల్యుకె), మనీష్ పాండే, విజయ్ శంకర్, ప్రియం గార్గ్ ,మిచెల్ మార్ష్ ,అభిషేక్ శర్మ ,తరుణ్ నటరాజన్ , రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, సందీప్ శర్మ

డేవిడ్ వార్నర్ ఐపీఎల్ లో captain గా 48 వ మ్యాచ్ ,గతంలో కుమార సంగక్కర 47 మ్యాచ్ లకు క్యాప్టెన్ గ చేసాడు . సన్ రైసర్స్ స్పిన్ లో ఫాస్ట్ బౌలింగ్లో చాల స్ట్రాంగ్ గా ఉంది .

రాయల్ చాలేంజ్ర్స్ బ్యాటింగ్ లో ముందు నుండి చాల స్ట్రాంగ్ . బౌలింగ్ లో చాల వీక్ ఉండేది గతంలో కానీ ఇప్పుడు బౌలింగ్ లో మంచి ట్రైనింగ్ తీసుకున్నారు .

Most Popular

ఈటెలకుతప్పిన ప్రమాదం : ఢిల్లీ ఎయిర్ పోర్ట్ ఘటన- Breaking

ఈటెలకుతప్పిన ప్రమాదం : ఈటెల రాజేందర్ ఢిల్లీ నుండి హైదరాబాద్ ప్రయాణిస్తున్న విమానం గాల్లోకి లేవగానే సాంకేతిక సమస్య తలెత్తింది . వెంటనే పైలట్ గుర్తించడంతో ప్రమాదం తప్పింది...

విజయశాంతి vs ఒవైసీ : ప్రధానిపై ఎంపీ వాఖ్యలకు కౌంటర్- Clarity

విజయశాంతి vs ఒవైసీ : వాక్సిన్ సరఫరా విషయంలో టీఅర్ఎస్ నాయకుల విమర్శిస్తున్నా సంగతి తెలిసిందే . ప్రధాని వాక్సిన్ విషయమై ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన దానిపై ఎంఐఎం...

Big boss season 5:తెలుగు బిగ్ బాస్ ముహూర్తం ఫిక్స్ ? వీరు ఉన్నారా !

Big boss season 5 : సమ్మర్ లో సీజన్ 5 మొదలవలసి ఉన్న కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది . ఇప్పుడు పరిస్థితులు కొంత...

sbi వినియోగదారులకు షాక్… వాటిపైమీద కూడా ఛార్జెస్- Verify

sbi వినియోగదారులకు షాక్: ఎస్ బి ఐ వినియోగ దారులకు అనేక రకాల సేవలకు చార్జీలు వసూలు చేస్తుంది . ఛార్జ్ చేసే సేవలు ట్రైన్ బుకింగ్ ,ఫ్లైట్...

Recent Comments