ఐపీఎల్ లో మోహన్ లాల్ ఏంటి అనిఅనుకుంటున్నారా . మొన్ననే ఐపీఎల్ 2020 అయిపోయిందిగా ,ఇప్పుడు ఐపీఎల్ గురించి ఎందుకు మాట్లాడుతున్నాం , అది మోహన్ లాల్ కి ఏమిటి సంబంధము అని సందేహం రావచ్చు . మరి విషయాలు ఏంటో తెలుసుకుందాం .

ఐపీఎల్ లో మోహన్ లాల్
ఐపీఎల్ 2020 అయిపొయింది 2021 ఐపీఎల్ కోసం బీసీసీఐ ఏర్పాట్లు చేస్తుంది . దానికోసం ఫ్రాంచైజీలు సిద్ధం అవుతున్నాయి . ఇంకో ఐదు ఆరు నెలలలోపే మల్లి ఐపీఎల్ 2021 ప్రేక్షకులకు ఎంటర్టైన్ చేయబోతుంది . ఈ సంవత్సరం ఐపీఎల్ షెడ్యూల్ లేటయి నందున మరో ఐపీఎల్ కి కొంత సమయం పట్టే అవకాశం ఉందని ఇటీవలే గంగూలీ చెప్పాడు .
బీసీసీఐ 2021 ఐపీఎల్ కోసం వేలం వేయడానికి సిద్దమయింది . దీనిలో తొమ్మిదో ప్రాంచైజీ కూడా పాల్గొనబోతున్నట్టు మిగితా ప్రాంచైజీ లకు సమాచారం అందినట్టు తెలుస్తుంది . ఈసారి డిసెంబర్ లో జరగవలసిన వేలం జనవరిలో జరిగే అవకాశం వుంది. కొత్త ప్రాంచైజీ అహమాబాద్ కేంద్రం గ కానీ కేరళ కేంద్రం గా వచ్చే సమాచారం వస్తుంది .
మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ ఐపీఎల్ 2021 లో బిడ్ వేస్తున్నట్టు సమాచారం వినపడుతుంది . అది అహమాబాద్ టీం తోనా లేక కేరళ టీం తోనా అనేది చూడాలి . ఈ విధంగా ఐపీఎల్ లో మోహన్ లాల్ ఎంట్రీ ఇవ్వ బితున్నాడు అన్న మాట .
Also Read