gtag('config', 'UA-172848801-1');
Home Sports ఐపీఎల్ 2020 : కీరన్ పోలార్డ్ ముంబై ఇండియన్స్ మిస్సైల్ - Exactly

ఐపీఎల్ 2020 : కీరన్ పోలార్డ్ ముంబై ఇండియన్స్ మిస్సైల్ – Exactly

ఐపీఎల్ 2020 : కీరన్ పోలార్డ్ ముంబై ఇండియన్స్ కి చివరి ఓవర్లు లో పరుగులు పెంచే మిస్సైల్ లాగా ఉన్నాడు . పోలార్డ్ ముంబై తరుపున 2010 నుండి ఆడుతున్నాడు .

ఐపీఎల్ 2020 : కీరన్ పోలార్డ్
courtesy by ipl/bcci


ఐపీఎల్ 2020 : కీరన్ పోలార్డ్

ముంబై ఇండియన్స్ ఫస్ట్ టైం 200 + స్కోర్ చేసారు అంటే దానికి కారణం స్లో బాల్స్ ని కూడా హిట్టింగ్ చేసిన పోల్లర్డ్ మరియు పాండ్య బ్రదర్స్ . ముంబై 15 ఓవర్ లకు 147/ 4 ఉంది కమిట్ తరువాత 200 కు రీచ్ అయింది . ముంబై ఇండియన్స్ ప్లస్ పాయింట్ ఏమిటి అంటే ముగ్గురు అల్ రౌండర్స్ మంచి ఆటను ఆడడమే . పోలార్డ్ 13 బాల్స్ లలో 25, కృనల్ 4 బాల్స్ లో 20 , హార్దిక్ 19 బాల్స్ లో 29 కొట్టారు .
ఆదివారం మ్యాచ్ చుస్తే ముంబై లోయర్ ఆర్డర్ మంచి స్ట్రాంగ్ ఉందని చెప్పుకోవచ్చు . దాదాపు 10 ఇయర్స్ నుండి పోలార్డ్ ముంబై ఇండియన్స్ కి ఆడుతున్నాడు . లాస్ట్ ఐదు ఓవర్లలో ముంబై ఇండియన్స్ స్కోర్ పెరగడానికి కీలక పాత్ర పోషిస్తున్నాడు .

పోలార్డ్ మాట్లాడుతూ నేను ,పాండ్య బ్రదర్స్ ముగ్గురం కార్ కి ఇంజన్ లాంటి వాళ్ళము . ఇంజన్ లేకుండా ముందుకు వెళ్లలేము . మేము మ్యాచ్ రన్ రేట్ పెంచడానికి ఎప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటాము .

హైదరాబాద్ మ్యాచ్ చూసుకుంటే డేవిడ్ వార్నర్ హాఫ్ సెంచరీ మినహా మిగిత ఎవరు అంతగా రాణించలేదు . హైదరాబాద్ కి ఇది మూడో ఓటమి . హైదరాబాద్ టీం చూసుకుంటే మంచి పాట్నర్ షిప్ లేదనే చెప్పుకోవాలి . 209 రన్స్ చేయాలి అంటే ఓవర్ కి 10 రన్స్ చేయాలి .మేము సరైన పాట్నర్ షిప్ అందిచలేక పోయాము . భువనేశ్వర్ గాయం కారణంగా ఆడలేకపోయాడు . ఈరోజు ఇద్దరు కొత్తవాళ్లు టీంలో ఆడారు అని వార్నర్ చెప్పాడు .

Redmi 9 prime : ఇప్పుడు ఇండియాలో .. ధర 10,000- Hurry

11 COMMENTS

Comments are closed.

Most Popular

విజయ్ దేవరకొండ సమంత : సినిమా టైటిల్ పవర్ స్టార్ సినిమాదేనా?

విజయ్ దేవరకొండ సమంత (VIJAY DEVARAKONDA-SAMANTHA) కాంబినేషన్ లో సినిమా పట్టాళ్లు యెక్క బోతున్న విషయం తెలిసిందే . అయితే ఈ సినిమా పేరు పవర్ స్టార్...

ఈ వారం సినిమాలు : థియేటర్ అలాగే ఓటిటి 2 ఇంటిలో సందడి చేసే సినిమాలు ఏవి అంటే- Wow

ఈ వారం సినిమాలు (MOVIES)  థియేటర్స్ - ఓటిటి (THEATERS-OTT) లలో  ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతున్న సినిమాలు వాటి విశేషాలు తెలుసుకుందాము .

వాట్స్ అప్ అప్డేట్ : డెస్క్ టాప్ లో వీడియో కాల్ ఫ్యూచర్- Superb

వాట్స్ అప్ అప్డేట్(WhatsApp)) లో ఇప్పుడు డెస్క్ టాప్ యూజర్స్ కు ఒక కొత్త ఫ్యూచర్ అందుబాటులోకి వచ్చింది . మొబైల్ వెర్షన్ లోనే అందుబాటులో ఉన్న వీడియో...

జగపతి బాబు : ప్రత్యేకంగా జరుపుకున్న పుట్టినరోజు- Hero

జగపతి బాబు ( Jagapathi Babu ) తన పుట్టిన రోజును అందరిలా కాకుండా ప్రత్యకంగా జరుపుకున్నాడు . 60 వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఒక నిర్ణయం...

Recent Comments

Amybot on