ఐపీఎల్ 2020: ఢిల్లీ కాపిటల్ vs కింగ్స్ XI పంజాబ్ match live updates

0
635

ఐపీఎల్ 2020 లో భాగంగా ఢిల్లీ కాపిటల్ vs కింగ్స్ XI పంజాబ్ మ్యాచ్ దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం లో ప్రారంభం అయింది . కె ఎల్ రాహుల్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు . ఢిల్లీ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తుంది .


పిచ్ రిపోర్ట్ : పిచ్ మంచి గడ్డి తో ఉంది . నిన్నటి లగే మ్యాచ్ సాగె అవకాశం ఉంది . బ్యాటింగ్ కి కొంచెం కష్టమే చెప్పుకోవాలి .

మ్యాచ్ ఇంపార్టెంట్ రికార్డ్స్


23 రన్స్ కొడితే రాహుల్ 2000 రన్స్ ఐపీల్ కంప్లీట్ అవుతుంది .
16 రన్స్ కొడితే గాయాలే 4500 రన్స్ ఐపీఎల్ కంప్లీట్ అవుతుంది
6 సిక్స్ లు కొడితే రిషబ్ పంత్ 100 ఐపీఎల్ సిక్స్ లు కంప్లీట్ అవుతాయి .
డిసి 4 విదేశీయులు:
కగిసో రబాడా, అన్రిచ్ నార్ట్జే, షిమ్రాన్ హెట్మియర్ మరియు మార్కస్ స్టోయినిస్
KXIP 4 విదేశీయులు:
గ్లెన్ మాక్స్వెల్, నికోలస్ పూరన్, చిర్స్ జోర్డాన్, షెల్డన్ కాట్రెల్

ఢిల్లీ క్యాపిటల్స్


అజంకే రహానే ,ప్రీత్ వి షా ,శిఖర్ ధావన్ ,హీత్మ్యేర్ ,శ్రేయాస్ అయ్యర్ ,అక్సర్ పటేల్ , ,రిషబ్ పంత్ మార్కస్ స్టోనిస్ ,రబడా ,మోహిత్ శర్మ ,అన్ఱిత్ నోటీజే ,రవిచంద్రన్ అశ్విన్

KXIP


కరుణ్ నైర్ ,మయాంక్ అగర్వాల్ ,సర్ఫరాజ్ ఖాన్ ,క్రిస్ జోర్డాన్ , మక్సవెల్ ,మన్దీప్ , కె ఎల్ రాహుల్, మహమ్మద్ సమీ ,నికోలస్ పూరన్ ,గౌతమ్ ,కాట్రేల్ ,రవి బిష్ణోయ్ ,