ఐపీఎల్ 2020 పంజాబ్ vs రాజస్థాన్ ఈ మ్యాచ్ మంచి పోటీ ఉండవచ్చు . రెండు టీం లు లాస్ట్ మ్యాచ్ల్లో మంచి ఆటను కొనసాగించి విజయాన్ని సాధించాయి . రాజస్థాన్ కెప్టెన్ స్మిత్ అలాగే సంజు శాంసన్ బ్యాటింగ్ ఆధర గొట్టారు . పంజాబ్లో లాస్ట్ మ్యాచ్ లో రాహుల్ సెంచరీ చేసి మంచి ఫారం లో ఉన్నాడు .

ఐపీఎల్ 2020 పంజాబ్ vs రాజస్థాన్
షార్జా స్టేడియం లో మ్యాచ్ జరుగుతుంది
TOSS : రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది
పంజాబ్ 1 ఓవర్ లలో 3/0
BATING | RUNS | BALLS | FOURS | SIXES |
కెఎల్ రాహుల్ | 2 | 3 | ||
మయాంక్ అగర్వాల్ | 1 | 3 | ||
BOWLNG | OVERS | RUNS | MEDAINS | WICKETS | |
జావేద్ ఉదంకట్ | 1 | 3 | |||
పంజాబ్ రెండు మ్యాచ్ లు అది 2 పాయింట్ సాధించింది . మొదటి మ్యాచ్ సూపర్ ఓవర్లో ఓడిపోయింది . రాజస్థాన్ ఒక మాస్క్ ఆడి రెండు పాయింట్స్ సాధించింది .
రాజస్థాన్ రాయల్స్
స్టీవ్ స్మిత్ (కెప్టెన్), జోస్ బట్లర్, రాబిన్ ఉతప్ప, సంజు సామ్సన్, జోఫ్రా ఆర్చర్, కార్తీక్ త్యాగి, టామ్ కుర్రాన్, శ్రేయాస్ గోపాల్ , రియాన్ పరాగ్, రాహుల్ త్వేతియా ,అంకిత్ రాజపుట్ , జావేద్ ఉదంకట్ ,
కింగ్స్ ఎలెవన్ పంజాబ్
కెఎల్ రాహుల్ (సి), మయాంక్ అగర్వాల్, షెల్డన్ కాట్రెల్, గ్లెన్ మాక్స్వెల్, మహ్మద్ షమీ, కరుణ్ నాయర్, జేమ్స్ నీషమ్, నికోలస్ పూరన్ (కీపర్ ), మురుగన్ అశ్విన్, సర్ఫరాజ్ ఖాన్, రవి బిష్ణోయ్,