ఐపీఎల్ 2020 ఫస్ట్ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది . అబుదాబిలోని షేక్ జాయేద్ స్టేడియం లో మ్యాచ్ జరుగుతుంది . రోహిత్ ,డికాక్ తో కలిసి ఓపెనింగ్ మొదలుపెట్టాడు . దీపక్ చాహర్ చెన్నై తరుపున ఓపెనింగ్ చేసాడు .
ముంబై టీం : రోహిత్ (కెప్టెన్), డికాక్ (వికెట్ కీపర్),సూర్య కుమార్ యాదవ్ ,సౌరబ్ తివారీ , కృనల్ పాండ్య ,హార్దిక్ పాండ్య ,పోల్లర్డ్, జేమ్స్ ప్యాటిన్సన్ ,రాహుల్ చాహర్ ,జస్ప్రీత్ బృమా .
చెన్నై టీం :మురళి విజయ్ , షేన్ వాట్సన్ ,డు ప్లెసిస్ ,అంబటి రాయుడు ,రవీంద్ర జడేజా ,కేదార్ జాదవ్ ,ధోని , సామ్ ,దీపక్ చాహర్ ,పీయూష్ చావాలా ,లుంగీ నిగిడి .

ముంబై లైవ్ స్కోర్ 3. 3 ఓవర్లు 32రన్స్
రోహిత్ 11 రన్స్
డికాక్ 20 రన్స్ తో క్రీజ్ లో ఉన్నారు