ఐపీఎల్ 2020 ఫస్ట్ మ్యాచ్ mumbai indians runs

0
77
ఐపీఎల్ 2020

ఐపీఎల్ 2020 ఫస్ట్ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ మొదట బ్యాటింగ్ చేసి 20 ఓవర్ లలో తొమ్మిది వికెట్స్ కోల్పోయి 162 రన్స్ చేసింది . రన్ రేట్ 8.10 గా వుంది . బ్యాటింగ్ లో టీం ప్లేయర్ చేసిన రన్స్ చూసుకుంటే
ప్లేయర్ రన్స్ బాల్స్
రోహిత్ శర్మ 10 12
డికాక్ 33 20
సూర్య కుమార్ 17 16
సౌరబ్ 42 33
హార్దిక్ పాండ్య 14 10
పోలార్డ్ 18 14
పాండ్య 3 3
పాట్ సన్ 11 8
రాహుల్ చార్ 2 4
ట్రెంట్ బౌల్ట్ 0 1
బుమ్రాహ్ 5 3

బౌలింగ్ వచ్చి దీపక్ చార్ 2 వికెట్స్ ,సామ్ 1, ఎంగిడి 3, చావ్లా 1, జడేజా 2 వికెట్స్ తీశారు

చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది . అబుదాబిలోని షేక్ జాయేద్ స్టేడియం లో మ్యాచ్ జరుగుతుంది . రోహిత్ ,డికాక్ తో కలిసి ఓపెనింగ్ మొదలుపెట్టాడు . దీపక్ చాహర్ చెన్నై తరుపున ఓపెనింగ్ చేసాడు .
ముంబై టీం : రోహిత్ (కెప్టెన్), డికాక్ (వికెట్ కీపర్),సూర్య కుమార్ యాదవ్ ,సౌరబ్ తివారీ , కృనల్ పాండ్య ,హార్దిక్ పాండ్య ,పోల్లర్డ్, జేమ్స్ ప్యాటిన్సన్ ,రాహుల్ చాహర్ ,జస్ప్రీత్ బృమా .
చెన్నై టీం :మురళి విజయ్ , షేన్ వాట్సన్ ,డు ప్లెసిస్ ,అంబటి రాయుడు ,రవీంద్ర జడేజా ,కేదార్ జాదవ్ ,ధోని , సామ్ ,దీపక్ చాహర్ ,పీయూష్ చావాలా ,లుంగీ నిగిడి .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here