gtag('config', 'UA-172848801-1');
Home Sports ఐపీఎల్ 2020 యు ఏ ఈ లోనే బీసీసీఐ|సెప్టెంబర్ 19 న ప్రారంబం

ఐపీఎల్ 2020 యు ఏ ఈ లోనే బీసీసీఐ|సెప్టెంబర్ 19 న ప్రారంబం

ఐపీఎల్ 2020 అందరు ఊహించినట్టుగానే యు ఏ ఈ లోనే జరగబోతుంది .బీసీసీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది యు ఏ ఈ లోనే ఐపీఎల్ నిర్వహించటానికి .ఇంతకుముందు ఎమిరేట్స్ క్రికెట్ క్లబ్ 2020 ఐపీఎల్ ను మేము నిర్వహిస్తాము అని చేసిన ప్రతిపాదనను మన క్రికెట్ బోర్డు ఆమోదించింది . 13 వ ఐపీఎల్ మ్యాచ్ లు సెప్టెంబర్ 19 న ప్రారంబం అవుతుండడంతో రెండు బోర్డులు కలసి పనిచేస్తున్నాయి

ఐపీఎల్ 2020
IPL 2020

బయో సెక్యూర్ బబుల్ విధానంలో శిక్షణ శిబిరాలను నిర్వహించనున్నారు .అయితే జట్లు టోర్నీలో పాల్గొనటానికి నాలుగువారాలముందే వెల్ల వలసివుంటుంది .ధోని జట్టు మాత్రం అన్ని జట్లకంటే ముందే యు ఏ ఈ లో అడుగుపెట్టబోతుంది . ఐపీల్ జట్లన్నీ ఆగస్టు 20 కి అక్కడికి వెళ్తే చెన్నై సూపర్ కింగ్ జట్టు మాత్రం ఆగస్టు రెండో వారంలోనే చేరుకుంటుంది .ఇంగ్లాండ్ ,ఆస్ట్రేలియా సిరీస్ ఉండడం తో ఆజట్టు ఆటగాళ్లు ఆలస్యంగా ఐపీల్ లో పాల్గొనే అవకాశం ఉంటుంది .వచ్చిన నిబంధనల ప్రకారం వారంరోజులు క్వారంటైన్ లో ఉన్డలి కాబట్టి మొదటి వారం జరిగే మ్యాచ్ లలో పాల్గొనే అవకాశం లేదు .

శ్రావణ మాసం | లక్ష్మీప్రదమైన మాసం – శ్రావణ మాస విశిష్టత
అయితే ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూసే అభిమానులకి మాత్రం కొంచెం ఆనందం కలిగే విషయమే.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

రియల్ మీ 5జీ ఫోన్ : 108 ఏంపీ కెమెరాతో 8 సిరీస్ రాబోతుంది

రియల్ మీ 5జీ ఫోన్ లో సరోకొత్త మోడల్ ను త్వరలో భారత మార్కెట్ లోకి విడుదలచేయబోతుంది అనే వార్త టెక్కీ ల ద్వారా తెలుస్తుంది . నార్జో30...

పీఎస్ఎల్వీసీ-51 విజయవంతం : భగవద్గీత ,మోడీ ఫొటోలతో అంతరిక్షంలోకి

పీఎస్ఎల్వీసీ-51 2021 లో జరిపిన మొదటి అంతరిక్ష ప్రయోగం విజయవంతం అయింది . శ్రీహరి కోటలో ఉన్న సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి వాణిజ్య విభాగమైన న్యూ...

డిజిటల్ టెక్నాలజిలో ఎపి పోలీస్ శాఖ జాతీయస్థాయిలో 4 అవార్డులు- Wow

డిజిటల్ టెక్నాలజి వినియోగంలో ఎపి పోలీస్ శాఖ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నది . డిజిటల్ టెక్నాలజి సభ గ్రూప్ వివిధ శాఖలలో టెక్నాలజీ వినియోగం జాతీయ స్థాయిలో ప్రకటించిన...

బ్లాక్ టీ రోజు 2 సార్లు తాగితే ఎంతో ఉపయోగం- Healthy

బ్లాక్ టీ మన దేశంలో ప్రజలు ఇపుడిప్పుడే కొంచెం ఎక్కువ మంది త్రాగడం మొదలు పెట్టారు . టీ అనేది మన లైఫ్ లో రెగ్యులర్ డ్రింక్ ....

Recent Comments