gtag('config', 'UA-172848801-1');
Home Sports ఐపీఎల్ 2020: షెడ్యూల్ ప్రకటించక పోవడానికి కారణం అదేనా

ఐపీఎల్ 2020: షెడ్యూల్ ప్రకటించక పోవడానికి కారణం అదేనా

ఈ సారి ఐపీఎల్ 2020 దుబాయిలోజరుగుతున్నసంగతి తెలిసిందే.సెప్టెంబర్ 19 నుండి టోర్నీ ప్రారంభం అవుతుందని బీసీసీఐ గతంలో ప్రకటించింది .కోవిద్ 19 కారణంగా ఇండియాలో కాకుండా అక్కడ ఐపీఎల్ 2020 నిర్వహించటానికి బీసీసీఐ నిర్ణయించింది . అందుకు అనుగుణంగానే టోర్నీలో పాల్గొనే జాట్లుకూడా ముందుగానే దుబాయ్ వెళ్లాయి . క్వారంటైన్ లో ఉంచి కోవిద్ టెస్ట్ చేస్తారు . ఎవరైతే నెగెటివ్ ఉండాలో వల్లే తుది జట్టు లో పాల్గొనే అవకాశం ఉంటుంది .

ఐపీఎల్  2020

బయో బబుల్ విధానాన్ని ఇక్కడ ఫాలో చేస్తున్నారు . బబుల్ దాటి ఎవరు బయటికి వెళ్ల రాదు .షెడ్యూల్ ప్రకారం దుబాయిలో 21, అబుదాబిలో 21, షార్జాలో 14 మ్యాచ్లు జరగవలసి ఉంది .

ఇక్కడ సమస్య ఏమిటి అంటే రెండు దేశాల కోవిద్ నిబంధనలు డిఫరెంట్ గా వున్నాయి .దుబాయ్ ,అబుదాబిల మధ్య ప్రయానిస్తే ర్యాపిడ్ పరీక్షలు చేస్తారు . నెగిటివ్ వస్తే దుబైలోకి అడుగుపెట్టవలసి ఉంటుంది . ఇది టోర్నీలో పాల్గొనే జట్లకు ఇబ్బందికరం గ మారింది .
షెడ్యూల్ ప్రకటించాక పోవడానికి కూడా ఇదొక కారణం . షార్జా కి దుబాయ్ నుండి వస్తే ఎలాంటి ఆంక్షలు లేవు . బీసీసీఐ మొదటి దశ మ్యాచ్లు ఈ రెండు దేశాలలో నిర్వహించటానికి ఆలోచిస్తుంది .

ముంబై ఆగస్టు 21న ,కోలకతా జట్టు ఆగస్టు 20 న యూఏఈ కి వెళ్లాయి . అబుదాబి కేంద్రంగా రెండు జట్లు టోర్నీలో ఆడనున్నాయి . రెండు జట్లు ఇప్పుడు అసంతృప్తిగా వున్నాయి . నిబంధనల ప్రకారం బయటకి వెళ్ళాలి అంటే 14 రోజులు క్వారంటైన్ లో ఉండాలసిందే . దుబాయిలో 7 రోజులే ఉండడంతో అక్కడ ప్రాక్టీస్ కూడా మొదలయింది .

M S ధోని ఫొటో మెమోరీస్ |మహి గ్యాలెరీ |MAHI RETIREMENT

Most Popular

విజయ్ దేవరకొండ సమంత : సినిమా టైటిల్ పవర్ స్టార్ సినిమాదేనా?

విజయ్ దేవరకొండ సమంత (VIJAY DEVARAKONDA-SAMANTHA) కాంబినేషన్ లో సినిమా పట్టాళ్లు యెక్క బోతున్న విషయం తెలిసిందే . అయితే ఈ సినిమా పేరు పవర్ స్టార్...

ఈ వారం సినిమాలు : థియేటర్ అలాగే ఓటిటి 2 ఇంటిలో సందడి చేసే సినిమాలు ఏవి అంటే- Wow

ఈ వారం సినిమాలు (MOVIES)  థియేటర్స్ - ఓటిటి (THEATERS-OTT) లలో  ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతున్న సినిమాలు వాటి విశేషాలు తెలుసుకుందాము .

వాట్స్ అప్ అప్డేట్ : డెస్క్ టాప్ లో వీడియో కాల్ ఫ్యూచర్- Superb

వాట్స్ అప్ అప్డేట్(WhatsApp)) లో ఇప్పుడు డెస్క్ టాప్ యూజర్స్ కు ఒక కొత్త ఫ్యూచర్ అందుబాటులోకి వచ్చింది . మొబైల్ వెర్షన్ లోనే అందుబాటులో ఉన్న వీడియో...

జగపతి బాబు : ప్రత్యేకంగా జరుపుకున్న పుట్టినరోజు- Hero

జగపతి బాబు ( Jagapathi Babu ) తన పుట్టిన రోజును అందరిలా కాకుండా ప్రత్యకంగా జరుపుకున్నాడు . 60 వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఒక నిర్ణయం...

Recent Comments