ఐపీఎల్ 2020 MI VS KXIP మధ్య 13 వ మ్యాచ్ షేక్ జాయేద్ స్టేడియం లో జరుగుతుంది . ముంబై ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్ లలో ఒక్క
మ్యాచ్ గెలిచిన టీం స్ట్రాంగ్ గానే ఉంది . పంజాబ్ కూడా ఆడిన మూడు మ్యాచ్ లలో ఒక్క మ్యాచ్ గెలిచింది . రెండు టీంలు 2 పాయింట్ లతో 5,6 స్థానాలలో ఉన్నారు .

ఐపీఎల్ 2020 MI VS KXIP
BATING | RUNS | BALLS | FOURS | SIXES |
డికాక్ | 0 | 5 | ||
రోహిత్ శర్మ (సి) | 9 | 7 | 2 | |
సూర్య కుమార్ యాదవ్ | 5 | 4 | 1 | |
BOWLNG | OVERS | RUNS | MEDAINS | WICKETS | |
షెల్డన్ కార్టెల్ | 2 | 1 | 11 | 1 | |
మహమ్మద్ షమీ | 1 | 10 | |||
టాస్ : పంజాబ్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది .
ముంబై 3 ఓవర్లలో
ముంబై ఇండియన్స్ 18/1
రోహిత్ శర్మ (సి), డికాక్ , సూర్య కుమార్ యాదవ్ ,హార్దిక్ పాండ్య ,పోల్లర్డ్ ,ఇషాన్ కిషన్ ,క్రునాల్ పాండ్య , జేమ్స్ పట్టిసన్ , రాహుల్ చాహర్ , ట్రెంట్ బౌల్ట్ ,జస్ప్రీత్ బ్రుమ .
కింగ్స్ ఎలెవన్ పంజాబ్
కె ఎల్ రాహుల్ (సి) ,మయాంక్ అగర్వాల్ ,గ్లెన్ మాక్స్వెల్ ,నికోలస్ పూరన్ , సర్ఫరాజ్ ఖాన్ , జేమ్స్ నిశం , కృష్ణప్ప గౌతమ్ , షెల్డన్ కార్టెల్ ,మహమ్మద్ షమీ ,రవి బిష్ణోయ్ ,