gtag('config', 'UA-172848801-1');
Home Sports ఐపీఎల్ 2020 SRH బ్యాటింగ్ పాండే 51 ,KKR target 144 Tense

ఐపీఎల్ 2020 SRH బ్యాటింగ్ పాండే 51 ,KKR target 144 Tense

ఐపీఎల్ 2020 8 వ మ్యాచ్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ ,సన్ రైసర్స్ హైద్రాబద్ తో షేక్ జాయేద్ స్టేడియం లో ఆడుతుంది . హైదరాబాద్ చాల నిదానంగా వికెట్స్ పడకుండా బ్యాటింగ్ చేసింది . చేయాల్సిన దానికంటే తక్కువ స్కోర్ చేసిన దాని అనుకోవచ్చు .

ఐపీఎల్
credit by ipl/bcci

ఐపీఎల్

టాస్ : హైదరాబాద్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది
సన్ రైసర్స్ హైదరాబాద్ 20 ఓవర్లు లో 142/4

BATINGRUNSBALLSFOURSSIXES
డేవిడ్ వార్నర్363021
జానీ బ్రిషో510  
మనీష్ పాండే583132
వ్రిద్ధిమాన్ షా303011
మహమ్మద్ నబి1182 
BOWLNGOVERSRUNSMEDAINSWICKETS
సునీల్ నఱైన్431  
పాట్ కమ్మిన్స్419 1
శివమ్ మావి215  
కుల్దీప్ యాదవ్215  
వరుణ్ చక్రవర్తి425 1
అండ్రే  రస్సెల్216 1
కమలేష్ నగర కోటి217  

కోల్కత్త నైట్ రైడర్స్

ఇయాన్ మోర్గాన్ , నితీష్ రానా ,శుభం గిల్ , అండ్రే రస్సెల్ ,సునీల్ నఱైన్ , దినేష్ కార్తీక్ , పాట్ కమ్మిన్స్ , శివమ్ మావి , కుల్దీప్ యాదవ్ ,వరుణ్ చక్రవర్తి , కమలేష్ నగర కోటి ,

సన్ రైసర్స్ హైదరాబాద్

అభిషేక్ శర్మ , డేవిడ్ వార్నర్ (సి ), మనీష్ పాండే , ప్రియం గార్గ్ , మహమ్మద్ నబి , వ్రిద్ధిమాన్ షా , భువనేశ్వర్ కుమార్ , జానీ బ్రిషో ,సందీప్ శర్మ ,నటరాజన్ , అభిషేక్ శర్మ

బీహార్ లో మోగిన ఎన్నికల బెల్, సిద్ధం అవుతున్న పార్టీలు – Battle

Most Popular

ఈటెలకుతప్పిన ప్రమాదం : ఢిల్లీ ఎయిర్ పోర్ట్ ఘటన- Breaking

ఈటెలకుతప్పిన ప్రమాదం : ఈటెల రాజేందర్ ఢిల్లీ నుండి హైదరాబాద్ ప్రయాణిస్తున్న విమానం గాల్లోకి లేవగానే సాంకేతిక సమస్య తలెత్తింది . వెంటనే పైలట్ గుర్తించడంతో ప్రమాదం తప్పింది...

విజయశాంతి vs ఒవైసీ : ప్రధానిపై ఎంపీ వాఖ్యలకు కౌంటర్- Clarity

విజయశాంతి vs ఒవైసీ : వాక్సిన్ సరఫరా విషయంలో టీఅర్ఎస్ నాయకుల విమర్శిస్తున్నా సంగతి తెలిసిందే . ప్రధాని వాక్సిన్ విషయమై ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన దానిపై ఎంఐఎం...

Big boss season 5:తెలుగు బిగ్ బాస్ ముహూర్తం ఫిక్స్ ? వీరు ఉన్నారా !

Big boss season 5 : సమ్మర్ లో సీజన్ 5 మొదలవలసి ఉన్న కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది . ఇప్పుడు పరిస్థితులు కొంత...

sbi వినియోగదారులకు షాక్… వాటిపైమీద కూడా ఛార్జెస్- Verify

sbi వినియోగదారులకు షాక్: ఎస్ బి ఐ వినియోగ దారులకు అనేక రకాల సేవలకు చార్జీలు వసూలు చేస్తుంది . ఛార్జ్ చేసే సేవలు ట్రైన్ బుకింగ్ ,ఫ్లైట్...

Recent Comments