ఐపీఎల్ 2020 8 వ మ్యాచ్ లో కోల్కతా నైట్ రైడర్స్ ,సన్ రైసర్స్ హైద్రాబద్ తో షేక్ జాయేద్ స్టేడియం లో ఆడుతుంది . ఒకొక్క మ్యాచ్ ఆడిన ఈ రెండు టీం లు ఓడిపోయి జీరో పాయింట్స్ తో ఉన్నాయి . కోల్కోత ముంబై చేతిలో 49 రన్స్ తో ఓడిపోయింది . హైదరాబాద్ బెంగళూరు చేతిలో ఓడిపోయింది .
రెండు టీంలు ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలిచి పాయింట్స్ పట్టికలో నిలువాలని గట్టి పట్టుదలతో ఉన్నాయి .

ఐపీఎల్ 2020
టాస్
హైదరాబాద్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది
సన్ రైసర్స్ హైదరాబాద్ 3 ఓవర్లు లో 22/0
BATING | RUNS | BALLS | FOURS | SIXES |
డేవిడ్ వార్నర్ | 18 | 12 | 1 | 1 |
జానీ బ్రిషో | 4 | 6 | ||
BOWLNG | OVERS | RUNS | MEDAINS | WICKETS | |
సునీల్ నఱైన్ | 2 | 20 | |||
పాట్ కమ్మిన్స్ | 1 | 2 | |||
కోల్కత్త నైట్ రైడర్స్
ఇయాన్ మోర్గాన్ , నితీష్ రానా ,శుభం గిల్ , అండ్రే రస్సెల్ ,సునీల్ నఱైన్ , దినేష్ కార్తీక్ , పాట్ కమ్మిన్స్ , శివమ్ మావి , కుల్దీప్ యాదవ్ ,వరుణ్ చక్రవర్తి , కమలేష్ నగర కోటి ,
సన్ రైసర్స్ హైదరాబాద్
అభిషేక్ శర్మ , డేవిడ్ వార్నర్ (సి ), మనీష్ పాండే , ప్రియం గార్గ్ , మహమ్మద్ నబి , వ్రిద్ధిమాన్ షా , భువనేశ్వర్ కుమార్ , జానీ బ్రిషో ,సందీప్ శర్మ ,నటరాజన్ , అభిషేక్ శర్మ