gtag('config', 'UA-172848801-1');
Home Sports ఐపీఎల్2020 విధ్వసం సృష్టించిన అగర్వాల్ , రాజస్థాన్ టార్గెట్ , రాజస్థాన్...

ఐపీఎల్2020 విధ్వసం సృష్టించిన అగర్వాల్ , రాజస్థాన్ టార్గెట్ , రాజస్థాన్ టార్గెట్ 223 – Awesome

ఐపీఎల్2020 విధ్వసం సృష్టించిన అగర్వాల్. పంజాబ్ vs రాజస్థాన్ ఈ మ్యాచ్ పంజాబ్ టాస్ ఓడిపోయినా కలిసి వచ్చిందే అనుకోవాలి . మయాంక్ అగర్వాల్ సెంచరీ తో కదం తొక్కాడు . 7 సిక్స్ లు తో , 9 ఫోరులతో సెంచరీ చేసాడు .
పంజాబ్ రెండు మ్యాచ్ లు అది 2 పాయింట్ సాధించింది . మొదటి మ్యాచ్ సూపర్ ఓవర్లో ఓడిపోయింది . రాజస్థాన్ ఒక మాస్క్ ఆడి రెండు పాయింట్స్ సాధించింది

ఐపీఎల్ 2020  సెంచరీతో అదరగొట్టిన అగర్వాల్

ఐపీఎల్ 2020 విధ్వసం సృష్టించిన అగర్వాల్

TOSS:టాస్ గెలిచి బొయిలింగ్ తీసుకున్న రాజస్థాన్

పంజాబ్ 20 ఓవర్ లలో 217/2

BATINGRUNSBALLSFOURSSIXES
కెఎల్ రాహుల్695471
మయాంక్ అగర్వాల్10650107
గ్లెన్ మాక్స్వెల్13921
నికోలస్ పూరన్258 13
     
     
BOWLNGOVERSRUNSMEDAINSWICKETS
జావేద్ ఉదంకట్330  
అంకిత్ రాజపుట్439 1
జోఫ్రా ఆర్చర్446  
శ్రేయాస్ గోపాల్444  
రాహుల్ త్వేతియా119  
టామ్ కుర్రాన్4 44 1
     

రాజస్థాన్ రాయల్స్

స్టీవ్ స్మిత్ (కెప్టెన్), జోస్ బట్లర్, రాబిన్ ఉతప్ప, సంజు సామ్సన్, జోఫ్రా ఆర్చర్, కార్తీక్ త్యాగి, టామ్ కుర్రాన్, శ్రేయాస్ గోపాల్ , రియాన్ పరాగ్, రాహుల్ త్వేతియా ,అంకిత్ రాజపుట్ , జావేద్ ఉదంకట్ ,

కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌

కెఎల్ రాహుల్ (సి), మయాంక్ అగర్వాల్, షెల్డన్ కాట్రెల్, గ్లెన్ మాక్స్వెల్, మహ్మద్ షమీ, కరుణ్ నాయర్, జేమ్స్ నీషమ్, నికోలస్ పూరన్ (కీపర్ ), మురుగన్ అశ్విన్, సర్ఫరాజ్ ఖాన్, రవి బిష్ణోయ్,

రకుల్ ప్రీత్ సింగ్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ తప్పదా ? Breaking

4 COMMENTS

Comments are closed.

Most Popular

ఈటెలకుతప్పిన ప్రమాదం : ఢిల్లీ ఎయిర్ పోర్ట్ ఘటన- Breaking

ఈటెలకుతప్పిన ప్రమాదం : ఈటెల రాజేందర్ ఢిల్లీ నుండి హైదరాబాద్ ప్రయాణిస్తున్న విమానం గాల్లోకి లేవగానే సాంకేతిక సమస్య తలెత్తింది . వెంటనే పైలట్ గుర్తించడంతో ప్రమాదం తప్పింది...

విజయశాంతి vs ఒవైసీ : ప్రధానిపై ఎంపీ వాఖ్యలకు కౌంటర్- Clarity

విజయశాంతి vs ఒవైసీ : వాక్సిన్ సరఫరా విషయంలో టీఅర్ఎస్ నాయకుల విమర్శిస్తున్నా సంగతి తెలిసిందే . ప్రధాని వాక్సిన్ విషయమై ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన దానిపై ఎంఐఎం...

Big boss season 5:తెలుగు బిగ్ బాస్ ముహూర్తం ఫిక్స్ ? వీరు ఉన్నారా !

Big boss season 5 : సమ్మర్ లో సీజన్ 5 మొదలవలసి ఉన్న కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది . ఇప్పుడు పరిస్థితులు కొంత...

sbi వినియోగదారులకు షాక్… వాటిపైమీద కూడా ఛార్జెస్- Verify

sbi వినియోగదారులకు షాక్: ఎస్ బి ఐ వినియోగ దారులకు అనేక రకాల సేవలకు చార్జీలు వసూలు చేస్తుంది . ఛార్జ్ చేసే సేవలు ట్రైన్ బుకింగ్ ,ఫ్లైట్...

Recent Comments