ఐపీఎల్ 2020: RR vs CSK మ్యాచ్ live updates

0
120

ఐపీఎల్ 2020 RR vs CSK షార్జా క్రికెట్ స్టేడియం లో జరుగుతుంది . చెన్నై ఫస్ట్ మ్యాచ్ గెలిచి మంచి ఫామ్ లో ఉండనే చెప్పుకోవచ్చు .రాజస్థాన్ రాయల్స్ మొదటి మ్యాచ్ కావడంతో కొంత టెన్స్ ఉండే అవకాశం ఉంది .

ఐపీఎల్ 2020

ఐపీఎల్ 2020


టాస్ : చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది

రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ 4 ఓవర్లు 27/1,జైస్వాల్ అవుట్

చెన్నై సూపర్ కింగ్స్

ఎంఎస్ ధోని (కెప్టెన్, కీపర్ ), ఎం విజయ్, అంబటి రాయుడు, డు ప్లెసిస్, షేన్ వాట్సన్, కేదార్ జాదవ్,రవీంద్ర జడేజా, లుంగి ఎన్గిడి, దీపక్ చాహర్, పియూష్ చావ్లా, సామ్ కరణ్ ,రూత్ రాజ్ గైక్వాడ్

రాజస్థాన్ రాయల్స్

స్టీవ్ స్మిత్ (కెప్టెన్), రాబిన్ ఉతప్ప, సంజు సామ్సన్, జోఫ్రా ఆర్చర్,యశస్వినీ జైస్వాల్ , డేవిడ్ మిల్లెర్, టామ్ కుర్రాన్, శ్రేయాస్ గోపాల్ , రియాన్ పరాగ్,జయదేవ్ ఉన్డఖత్ ,రాహుల్ తావెతియా

ఐపిఎల్‌లో ఇరు జట్లు ఇప్పటివరకు 21 సార్లు మ్యాచ్ లు ఆడాయి . csk r r ‌పై 14-7 గెలుపు ,ఓటములు గ ఉన్నాయి .

ధోని ఇంకో 5 సిక్స్ లు కొడితే 300 ఐపీఎల్ సిక్సస్‌ లు కంప్లీట్ అవుతాయి .సురేష్ రైనా మరియు రోహిత్ శర్మ తర్వాత ఈ ఘనత సాధించిన భారత బ్యాట్స్‌మన్ అవుతాడు. ఐపిఎల్‌లో అత్యధిక క్యాచ్‌లు సాధించిన ఆటగాళ్ల జాబితాలో దినేష్ కార్తీక్ వెనుక ఉన్న సురేష్ రైనా 102 కు ను మూడు క్యాచ్‌లు దూరంలో ఉన్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here