gtag('config', 'UA-172848801-1');
Home Sports ఐపీల్ 13 విదేశాల్లో | ఆలోచన చేస్తున్న బీసీసీఐ?

ఐపీల్ 13 విదేశాల్లో | ఆలోచన చేస్తున్న బీసీసీఐ?

రోజు రోజుకి భారత్ లో కరోనా ఎక్కువ అవటంతో భారత్ లో రాబోయే రోజులలో కూడా  ఐపీల్  జరిగే అవకాశాలు కనిపించటం లేదు .బీసీసీఐ మాత్రం ఐపీల్ ఎలాగ ఆయన  నిర్వహించాలని చూస్తుంది .

ipl13
ipl 13

రెగ్యులర్ గ జరిగే రోజులను కుదించి  తక్కువ రోజులలో  విదేశాలలో నిర్వహించాలని చూస్తుంది .బీసీసీఐ  ఐపీల్ -13  ని యూఏఈ  లో నిర్వహించటం  సరయిన  మార్గంగా భావిస్తుంది .T 20  వరల్డ్ కప్ ని ఐసీసీ  రద్దు చేసిన వెంటనే  బీసీసీఐ  ఐపీల్ ఫై నిర్ణయం తీసుకునే అవకాశం వుంది .సల్మాన్ హనీఫ్  దుబాయ్  స్పోర్ట్  సిటీ క్రికెట్ అధికారి  ప్రాక్టీసు కు ,లీగ్ నిర్వాణకు కావలసిన అన్ని సదుపాయాలు  వున్నాయి అని తెలిపారు .బీసీసీఐ అపెక్స్  వెరతుల్ మీటింగ్  గంగూలీ అధ్యక్షతన

  శుక్రవారం జరిగింది. ఐపీల్ అజెండాగా జరిగిన ఈ సమావేశం లో దేశవాలీ లీగ్, ఆటగాళ్ల  శిబిరాళ్ళపై  చర్చించారు .బెంగుళూర్ లో  శిభిరం నిర్వహించే అవకాశంలేదు కనుక  ధర్మశాల లేకుంటే అహమాబాద్ లో నిర్వహించాలి అనుకున్నారు .

Most Popular

విజయ్ దేవరకొండ సమంత : సినిమా టైటిల్ పవర్ స్టార్ సినిమాదేనా?

విజయ్ దేవరకొండ సమంత (VIJAY DEVARAKONDA-SAMANTHA) కాంబినేషన్ లో సినిమా పట్టాళ్లు యెక్క బోతున్న విషయం తెలిసిందే . అయితే ఈ సినిమా పేరు పవర్ స్టార్...

ఈ వారం సినిమాలు : థియేటర్ అలాగే ఓటిటి 2 ఇంటిలో సందడి చేసే సినిమాలు ఏవి అంటే- Wow

ఈ వారం సినిమాలు (MOVIES)  థియేటర్స్ - ఓటిటి (THEATERS-OTT) లలో  ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతున్న సినిమాలు వాటి విశేషాలు తెలుసుకుందాము .

వాట్స్ అప్ అప్డేట్ : డెస్క్ టాప్ లో వీడియో కాల్ ఫ్యూచర్- Superb

వాట్స్ అప్ అప్డేట్(WhatsApp)) లో ఇప్పుడు డెస్క్ టాప్ యూజర్స్ కు ఒక కొత్త ఫ్యూచర్ అందుబాటులోకి వచ్చింది . మొబైల్ వెర్షన్ లోనే అందుబాటులో ఉన్న వీడియో...

జగపతి బాబు : ప్రత్యేకంగా జరుపుకున్న పుట్టినరోజు- Hero

జగపతి బాబు ( Jagapathi Babu ) తన పుట్టిన రోజును అందరిలా కాకుండా ప్రత్యకంగా జరుపుకున్నాడు . 60 వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఒక నిర్ణయం...

Recent Comments