ఒలింపిక్స్ 2021 : క్వాటర్ ఫైనల్ కు చేరిన పీవీ సింధు ,హాకీ టీం ,సతీష్ కుమార్

0
399
ఒలింపిక్స్ 2021 లో వరుస ఓటములతో అభిమానులు నిరాశ చెందారు . గురువారం జరిగిన మ్యాచులలో విజయ వార్తలు కొంత మెడల్స్ పై ఆశలు రేపాయి . మన స్టార్ షట్లర్ పీవీ సింధు , , బాక్సర్ సతీష్ కుమార్ , హాకీ జట్లు విజయాలతో క్వాటర్ ఫైనల్ కు చేరుకున్నారు .
ఒలింపిక్స్ 2021
పీవీ సింధు

రియో ఒలింపిక్స్ లో రజత పథకం పొందిన పీవీ సింధు టోక్యోలో కూడా పతాకం సాధించే విషయంలో అభిమానులలో అంచనాలు ఉన్నాయి . ఆ దిశగానే వరుస విజయాలతో దూసుకుపోతుంది . 12 వ ర్యాంక్ డెన్మార్క్ కు చందిన బ్లీచ్ ఫెల్ట్ పై 21-15, 21-13 తో ఓడించింది . మ్యాచ్ కేవలం 40 నిమిషాలలో కంగుతినిపించింది . ఇంకొక మ్యాచ్ గెలిస్తే పతకం కాయం .

హాకీ

హాకీ పూల్ – ఏ లో డిపెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాకు 3-1 తేడాతో ఓడించి షాక్ ఇచ్చింది భారత్ టీం .ఈ మ్యాచ్ చాలా హోరా హోరీగా సాగింది . మొదటి రెండు సెషన్ లో రెండు జట్లు గోల్ కొట్టలేదు . 43 వ నిముషంలో గోల్ కొట్టి ఆధిక్యంలోకి వెళ్ళింది . 48 వ నిమిషమంలో అర్జెంటీనా గోల్ కొట్టి 1-1 తో సమం చేసింది . తారు అవుత భారత్ 58, 59 వ నిమిషములో రేడు గోల్స్ కొట్టి 3-1 తో విజయం సాధించారు .

సతీష్ కుమార్

91+ కిలోల విభాగంలో సతీష్ జైమాకాకు చెందిన బ్రౌన్ పై 4-1 తేడాతో ఘానా విజయం సాధించి క్వాటర్ ఫైనల్ కు చేరుకున్నాడు . క్వాటర్ ఫైనల్ లో ఉజికిస్థాన్ బాక్సర్ జలోలోవ్ తో తెలపడవలసి ఉంది . ఇతను ప్రపంచ , ఆసియ ఛాంపియన్ . ఇతనిని కనుక ఓడించి సెమిస్ చేరితే పతాకం కాయం .

అందరు విజయం సాధించి సెమిస్ చేరితే ఒలింపిక్స్ 2021 పతకాల పట్టీలో సంఖ్య పెరుగుతుంది . గెలవాలని కోరుకుందాం .

Post covid symptoms : కోవిడ్ తగ్గినా తరువాత వచ్చే సమస్యలు ,పాటించవలసిన నియమాలు