కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ జనవరి 16 న ప్రారంభించనున్న ప్రధాని- launch

0
1595
కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ జనవరి 16 నుండి ప్రజలకు అందుబాటలో తెస్తున్న విషయం తెలిసిందే .దీనిని ప్రధాని నరేద్రమోడీ ప్రారంభించనున్నారు . ఇప్పటికే కరోనా టీకా డమ్మీ అవగాహనా పక్రియ ప్రయోగాత్మకంగా నిర్వహించారు . అందరికి టీకా ఎలావేయాలి ,తరువాత తీసుకోవలసిన జాగ్రత్తలు అన్ని ట్రైనింగ్ ఇచ్చారు వైద్య సిబ్బందికి .
కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ

ఈ నెల 16 న దేశ వ్యాపితంగా ఆన్లైన్ లో ప్రధాని ప్రారంభిస్తున్నారు . వ్యాక్సిన్ వేయడానికి దాదాపు 3006 వందల ప్రాంతాలను నిర్ణయించారు . మొదటి టీకా పారిశుద్ద కార్మిడికుడికి ఇవ్వనున్నారు . మొదటి రోజు ఒకొక్క కేంద్రంలో 100 మందికి మాత్రమే టీకా ఇస్తారు . మొదటి దశలో ప్రభుత్వ ,ప్రైవేట్ ఆరోగ్య కార్య కర్తలకు , ఐసీడీఎస్ సిబ్బందికి వ్యాక్సిన్ వేయనున్నారు . దీనికోసం ఏర్పాటు చేసిన కొవిన్ యాప్ ద్వారా టీకా పక్రియ తెలుసుకోనున్నారు . ఎలాంటి సమస్య వచ్చిన దానికోసం అన్ని ప్రత్యేక ఏర్పాట్లు చేసారు వైద్య సిబంది .

కేసీఆర్ హామీతో జీహెచ్ఎంసీ వాసులకు 20వేల లీటర్ల ఉచిత మంచినీటి పథకం ప్రారంభం- Launch