gtag('config', 'UA-172848801-1');
Home Cinema కాజల్ పెళ్లి : Ho ముస్తాబవుతున్న మిత్రవింద ... oct 30 - Clarity

కాజల్ పెళ్లి : Ho ముస్తాబవుతున్న మిత్రవింద … oct 30 – Clarity

కాజల్ పెళ్లి చేసుకోబుతుందన్న వార్తలు ఇంతకముందు చాల వచ్చాయి . కానీ ఇప్పుడు తన ప్రియుడికి ఒకే చెప్పేసింది . వివరాల్లోకి వెళ్తే

కాజల్ పెళ్లి

కాజల్ పెళ్లి

చాల సార్లు ముంబైకి చెందిన వ్యాపారవేత్తతో ప్రేమలో పడిందని , పెళ్లి కూడా చేసుకోబోతుందని వార్తలు వచ్చాయి .అప్పుడు కొట్టి పారేసిన మిత్రవింద ఇప్పుడు తానే స్వయంగా ట్వీట్ చేసింది .

గౌతమ్ కిచ్లు ని ప్రేమిస్తున్నాను ,అతనినే పెళ్లిచేసుకోబోతున్నాను , అతను ఒక ఇంటీరియర్ డిజైన్ కంపెనీ ఓనర్ అని చెప్పింది .

కాజల్ పెళ్లి విషయాన్ని ట్వీట్ చేస్తూ మీతో పంచుకోవడం చాల ఆనందం గా ఉంది గౌతమ్ తో పెళ్లి ఈనెల 30 న జరుగుతుంది . ప్రైవేట్ గా పెళ్లి చేసుకోబోతున్నాను . కరోన కారణంగా కొంతమంది సభ్యులు , సీలెబ్రిటీల మధ్య నిర్వహిస్తున్నాము అని అన్నది .

ఇంత సడన్ గా ఈనెల 30 పెళ్లి అని కాజల్ చెప్పేసరికి ప్రేక్షకులు , అభిమానులు అంతేకాదు సినీవర్గాలు కూడా ఆశ్చర్యానికి గురయ్యారు .

గౌతమ్ తో పెళ్లి నాకు చాల హ్యాపీగా ఉందని ,అతనితో నేను సంతోషంగా ఉన్నాను . ఇప్పటి వరకు నన్ను అభిమానించిన ప్రేక్షకులకు ,అభిమానులకు కృతజ్ఞతలు తెల్పింది . మళ్ళి సినిమాలు చేస్తానని చెప్పకనే చెప్పింది .

ఇలా కాజల్ లేక రాయడంతో డై హార్ట్ అభిమానులు చాల బాధపడుతున్నారు . ఇంత తొందరగా పెళ్లి చేసుకోవటం ఏంటి , సినిమాలు వదలి మమల్ని వదిలేసి వెళ్లిపోవడం ఏంటి అని తెగ బాధపడుతున్నారు .

మనం కూడా కాజల్ పెళ్లి చేసుకుంటున్నందుకు కంగ్రాట్స్ చెప్పేద్దాం.

నేహా కక్కర్ పెళ్లి : వైరల్ అవుతున్న ఈ పంజాబ్ సింగర్ రింగ్ పెట్టుకున్న వీడియో

11 COMMENTS

Comments are closed.

Most Popular

ట్రంప్ ట్రూత్ సోషల్ : అన్నట్టుగానే ట్విట్టర్ కు పోటీగా ప్రవేశపెట్టనున్న ట్రూత్ సోషల్- Prestige

ట్రంప్ ట్రూత్ సోషల్( TRUTH SOCIAL): ట్రంప్ అన్నది అన్నట్టుగా చేస్తాడు అనేది మరోసారి రుజువుచేసాడు . తనను బ్యాన్ చేసిన సోషల్ మీడియా స్థానంలో సొంతంగా సోషల్...

బీసీసీఐ ఆఫర్… నిరాకరించిన వీవీఎస్ లక్ష్మణ్

బీసీసీఐ ఆఫర్ : ప్రపంచ క్రికెట్(CRICKET) ఆటగాలాల్లోనే స్టైలిష్ బాట్స్మన్ గ గుర్తింపు పొందిన హైదరాబాదీ లక్ష్మణ్ (V V S LAXMAN) ఒక బంపర్ ఆఫర్ నిరాకరించాడు...

ఇంటర్ పరీక్షలు 2021 : తేదీలను రీషెడ్యూల్ చేసిన విద్యాశాఖ

ఇంటర్ పరీక్షలు 2021: తెలంగాణలో అక్టోబర్ నెల చివరి వారంలో జరగనున్న మొదటి సంవత్సరం( 1 YEAR INTER EXAMES) పరీక్షా తేదీలలో మార్పుచేసింది విద్యాశాఖ .హుజురాబాద్ ఎలక్షన్...

వైసీపీ VS టీడీపీ : పరిషత్ ఫలితాల తరువాత భవిష్యత్తు పై దృష్టి పెట్టిన 2 పార్టీలు- Focus

వైసీపీ VS టీడీపీ: కేసీఆర్(KCR) బలంగా ఉద్యమం కొనసాగిస్తున్న తరుణంలో కూడా ఫలితాలు ఎలా ఉన్న పార్టీ చిన్న ఎలక్షన్(ELECTIONS) లలో నిలబడింది టీడీపీ(TDP) . మరి ఏపీ...

Recent Comments