gtag('config', 'UA-172848801-1');
Home Cinema కాజల్ లవ్ స్టోరీ : 3 ఏళ్ళ డేటింగ్ ... 7 ఏళ్ళ ఫ్రెండ్షిప్- Love

కాజల్ లవ్ స్టోరీ : 3 ఏళ్ళ డేటింగ్ … 7 ఏళ్ళ ఫ్రెండ్షిప్- Love

కాజల్ లవ్ స్టోరీ గురించి ఒక మ్యాగజైన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో చెప్పింది . మిత్రవింద కాజోల్ అగర్వాల్ తాను ప్రేమించిన గౌతమ్ కిచ్లు ని అక్టోబర్ 30 న పెళ్లిచేసుకుంది . అతికొద్ది కుటుంబ సభ్యుల మధ్యనే పెళ్లి జరిగింది .

కాజల్ లవ్ స్టోరీ

కాజల్ లవ్ స్టోరీ

కాజల్ మాట్లాడుతూ మేము ఇద్దరం కామన్ ఫ్రెండ్స్ ద్వారా పదేళ్ల క్రితం కలిసాము .వీలు కుదిరినప్పుడల్లా కలిసెవాళ్ళము . అతని తో ఏడేళ్ల స్నేహం , మూడేళ్ళ డేటింగ్ చేశాను . లాక్ డౌన్ కావడం వాళ్ళ తరచూ కలవలేక పోయాము . అప్పుడు అప్పుడు కిరాణ దుకాణం వద్ద మాస్క్ లు ధరించి కలిసెవాళ్ళము .
అప్పుడే ఒకరి జీవితంలో మరొకరు అవసరం అనేది అర్ధం అయింది . అందుకే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాము . సినిమాలలో లాగా ప్రపోజ్ చేయడం అలాంటివి ఏమిచేయలేదు . గౌతమ్ జీవితంలో నేను ఎంత ఇంపార్టెంట్ అనేది చెప్పాడు . మా ఇద్దరి మధ్య బాగా చర్చ జరిగింది . అతని తో నా భవిషత్తు ఎలాఉంటుందో నాకు తెలియ చేసాడు

గౌతంకి సినిమా బ్యాగ్రౌండ్ లేదు అందుకే రొమాన్స్ లో కొంచెం తక్కువే .
అతని కంటే నేనే కొంచెం రొమాంటిక్ . పెళ్లి చేసుకుందాం అని అనుకున్న తరువాత ఏప్రిల్ లో మా ఫ్యామిలీని కలిసాడు . జూన్ లో ఎంగేజ్మెంట్ జరిగింది . పెళ్లి బాగా గ్రాండ్ గ చేసుకోవాలి అనుకున్నాము . కరోనా కారణంగా అంత రివర్సు అయింది . పెళ్లి షాపింగ్ కూడా అంత ఆన్లైన్ లోనే చేసాము అని చెప్పింది .

Also Read

అమెరికా ప్రెసిడెంట్ ఎన్నికలు : మొదలైన 2020 పోలింగ్ … ట్రంప్ vs బైడెన్

Most Popular

బ్లాక్ ఫంగస్ లక్షణాలు : ఇలా ఉంటె డాక్టర్ సంప్రదించాల్సిందే

బ్లాక్ ఫంగస్ లక్షణాలు: కరోనా తోడు బ్లాక్ ఫంగస్ ముప్పు ఏర్పడబోతోంది . గుజరాత్ లో కన్పించిన ఈ ఫంగస్ తరువాత ఢిల్లీ , మహారాష్ట్ర ఇప్పుడు మన...

N 95 మాస్క్ : ఇది ఎలా వాడాలి..ఎన్నిరోజులు వాడాలి.. డబల్ మాస్క్ మార్గదర్శకాలు

N 95 మాస్క్ : ఈ మాస్క్ లు కరోనా వైరస్ ను సమర్థవంతంగా ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే . అందుకే అందరు ఈ తరహా మాస్క్ లను...

పుట్ట మధు అరెస్ట్ : రామగుండము టాస్క్ ఫోర్స్ అదుపులో తెరాస నేత ,పెద్దపల్లి జడ్పి చైర్మన్- Breaking

పుట్ట మధు అరెస్ట్ : పెద్దపల్లి జడ్పి చైర్మన్, తెరాస నేత అయినా పుట్ట మధు ను పోలీసులు బీమవరంలో అరెస్ట్ చేసారు . అయితే మధును ఎందుకు...

13 రోజులు నిద్రపోతుంది…. ఈమె పడుకుంటే ఆతరువాతే లేస్తుంది- Shocking

13 రోజులు నిద్రపోతుంది…. ఈమె ఒకసారి పడుకుంటే రోజుల తరువాతే నిద్ర లేస్తుంది. ఆమెకు వచ్చిన సమస్య ఏమిటో కుటుంబసభ్యులకు అర్ధం కావటం లేదు . డాక్టర్స్ ఏంచెప్పారంటే...

Recent Comments

BrandonteN on