కారొనకు నాజల్ డ్రాప్స్ వాక్సిన్ భారత్ బయోటెక్ సిఎండి వెల్లడి- Wow

0
895
కారొనకు నాజల్ డ్రాప్స్ వాక్సిన్

కారొనకు నాజల్ డ్రాప్స్ వాక్సిన్ అంటే ముక్కులో వేసుకునే చుక్కల మందు కరోనా నివారణ కోసం ప్రయోగాలు చేస్తునట్టు భారత్ బయోటెక్ సిఎండి తెలిపారు .

కారొనకు నాజల్ డ్రాప్స్ వాక్సిన్


భారత్ బయోటెక్ సిఎండి డాక్టర్ కృష్ణ యెల్ల ఇండియన్ స్కూల్ అఫ్ బిజినెస్ హైదరాబాద్ నిర్వహించిన దక్కన్ డైలాగ్ ఆన్లైన్ కార్యక్రమంలో పాల్గొన్నారు .మూడో దశ క్లినికల్ ట్రైల్స్ లోఉన్న కొవాక్సీన్ రెండు దోషుల టీకా , దీన్ని దేశం లో అందరికి ఇవ్వాలి అంటే 260 కోట్ల సూదులు, సిరంజిలు అవసరము అవుతాయి .ఇది కొంచెం కష్టమైన పనే .
అందుకే భారత్ బయోటెక్ కారొనకు నాజల్ డ్రాప్స్ వాక్సిన్ పై పని చేస్తునట్టు తెలిపారు . కరోనా చాల ప్రమాదకరంగా మారుతుందని ఉహించి బిఎస్ ఎల్ 3 ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నాం . బిఎస్ ఎల్ 3 ఉత్పత్తి కేంద్రం ప్రపంచంలో ఉన్న ఏకైక కేంద్రం మాది.
అమెరికా ,ఐరోపా లలో లేదు . చైనా ఇప్పుడు ఏర్పాటు చేసుకుంటుంది . కొవాక్సీన్ టీకా ఐసీఎమ్మార్ తో కలసి తయారు చేస్తున్నాం .అయితే దీనితో సంతోషం అనిపించడంలేదు . ఎందుకంటె ఇది రెండు డోసుల టీకా . 130 కోట్ల మందికి రెండు డోసులు ఇవ్వాలంటే కొంచెం కష్టమే .అందుకే మరో టీకా ప్రయోగాలు కూడా మొదలు పెట్టాము . ఒకేసారి ముక్కకు లో వేసే చుక్కల మందు .ఇంతక ముందు పోలియో చుక్కల మందు తయారు చేసిన అనుభవం ఉంది . బహుశా ఈ టీకా వెచ్చే ఏడాది ప్రజలకు అందు బాటులోకి వచ్చే అవకాశం ఉంది అని భావిస్తున్నాము అని కృష్ణ యెల్ల అన్నారు .

Also Read

మ్యాగీ పిజ్జా : ఇంట్లోనే చాల సింపుల్ గా చేయచ్చు- Delicious