కిషన్ రెడ్డి కి ప్రమోషన్ : మోడీ మంత్రి వర్గంలో బారి మార్పులు- 12 మంది అవుట్

0
502
కిషన్ రెడ్డి కి ప్రమోషన్ వచ్చింది . బుధవారం మోడీ మంత్రి వర్గంలో బారి మార్పులు చేసి మంత్రి వర్గ విస్తీర్ణం చేసారు . 12 మంత్రులకు ఉద్వాసన కొంతమందికి ప్రమోషన్ ఇచ్చారు . కొత్తగా 36 మందికి మంత్రి వర్గంలో చోటు కల్పించారు .
కిషన్ రెడ్డి కి ప్రమోషన్

అన్ని వర్గాలకు , ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహించేలా మంత్రి వర్గ విస్తీర్ణం చేసింది బీజేపీ ప్రభుత్వం . రానున్న రాష్ట్రాల ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని ఈ ఆలోచన చేసినట్టు తెలుస్తుంది . అలాగే కొంత బీజేపీ ప్రాబల్యం తగ్గుతున్న తరుణంలో అన్ని ప్రాంతాలలో మల్లి పుంజుకునేలా చర్యలు చేపెట్టవిధంగా మంత్రి పదవుల విషయంలో జాగ్రత్తలు తీసుకుంది .

12 మంది కేంద్ర మంత్రులకు ఉద్వాసన పలికి సాహోసోపేతమైన నిర్ణయం తీసుకుందని చెప్పాలి . అలాగే 7 గురు సహాయ మండ్రులకు క్యాబినెట్ హోదా కల్పించారు . దీనిలో భాగంగా కిషన్ రెడ్డి కి క్యాబినెట్ హోదా ఇచ్చారు . కేంద్ర హోమ్ సహాయ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి కి ప్రమోషన్ క్యాబినెట్ ర్యాంక్ కల్పించారు . పోర్ట్ పోలియో ఏమి ఇస్తారనేది తెలియాల్సి ఉంది . మొత్తంగా యువతకు ప్రాధాన్యం ఇచ్చిన బీజేపీ ప్రభుత్వం సామజిక న్యాయం , సమ న్యాయం అన్నట్లుగా చెపుతుంది .

సినీ నటుడు సుమన్ : భారత దేశంలో పుట్టిన అందరు లోకలే