gtag('config', 'UA-172848801-1');
Home National కెసిఆర్ జగన్ కు ఫోన్ చేసిన మోడీ- Focus

కెసిఆర్ జగన్ కు ఫోన్ చేసిన మోడీ- Focus

సిఆర్ జగన్ కు ఫోన్ చేసి ప్రధాన మంత్రి మోడీ వర్ష బీభత్సము గురుంచి అడిగి తెలుసుకున్నారు .

కెసిఆర్ జగన్


కెసిఆర్ జగన్

రెండు తెలుగు రాష్ట్రాలలో బారి వర్షాలతో వరద నీరు ముంచెత్తింది . దీంతో ప్రజలు అనేక త్రీవ్ర ఇబ్బందులకు గురయినారు .ఏడ తెరిపి లేకుండా కురుస్తున్న వాన వల్ల రోడ్లన్నీ నదులను తలపించాయి . హైద్రాబాదులో అయితే ఒక దగ్గర అని లేకుండా దాదాపు అన్ని ప్రాంతాలలో కాలనీలు వరద నీరు నిండిపోయింది . కరెంటు లేకుండా చీకటిలో ఉండే పరిస్థితి . చాల చోట్ల ప్రజలను పడవల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలించారు .

ప్రధాన మంత్రి కూడా రెండు రాష్ట్రాలకు అండగా ఉంటామని పేర్కొన్నారు . ధనికనుగుణంగాన్నే మోడీ జగన్ కేసీఆర్ లకు ఫోన్ చేసి వరదల వలన కలిగిన పరిస్థితులపై ఆరా తీశారు . సీఎం జగన్ ఏపీ లో వరదల వల్ల కలిగిన నష్టాన్ని ,అలాగే ప్రభుత్వం తీసుకున్న చర్యలను మోడీ కి వివరించాడు . వాయుగుండం తీరం దాటటంతో ఇప్పుడు కొంచెం సాధారణ స్థితికి వచ్చిందని చెప్పాడు .
సీఎం కేసీఆర్ కూడా తెలంగాణ రాష్ట్రంలో వరద వలన ఏర్పడిన పరిస్థితి తెలిపాడు . పీఎం మోడీ హైదరాబాద్ గురుంచి అడగగా ఇక్కడ వివరాలు అందిస్తూ , ఇక్కడ అధికార యంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉందని తెలియచేసాడు .

Also Read

దసరా పండగకు దక్షిణ మధ్య రైల్వే 10 ప్రత్యేక రైళ్లు – Thankful

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

రియల్ మీ 5జీ ఫోన్ : 108 ఏంపీ కెమెరాతో 8 సిరీస్ రాబోతుంది

రియల్ మీ 5జీ ఫోన్ లో సరోకొత్త మోడల్ ను త్వరలో భారత మార్కెట్ లోకి విడుదలచేయబోతుంది అనే వార్త టెక్కీ ల ద్వారా తెలుస్తుంది . నార్జో30...

పీఎస్ఎల్వీసీ-51 విజయవంతం : భగవద్గీత ,మోడీ ఫొటోలతో అంతరిక్షంలోకి

పీఎస్ఎల్వీసీ-51 2021 లో జరిపిన మొదటి అంతరిక్ష ప్రయోగం విజయవంతం అయింది . శ్రీహరి కోటలో ఉన్న సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి వాణిజ్య విభాగమైన న్యూ...

డిజిటల్ టెక్నాలజిలో ఎపి పోలీస్ శాఖ జాతీయస్థాయిలో 4 అవార్డులు- Wow

డిజిటల్ టెక్నాలజి వినియోగంలో ఎపి పోలీస్ శాఖ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నది . డిజిటల్ టెక్నాలజి సభ గ్రూప్ వివిధ శాఖలలో టెక్నాలజీ వినియోగం జాతీయ స్థాయిలో ప్రకటించిన...

బ్లాక్ టీ రోజు 2 సార్లు తాగితే ఎంతో ఉపయోగం- Healthy

బ్లాక్ టీ మన దేశంలో ప్రజలు ఇపుడిప్పుడే కొంచెం ఎక్కువ మంది త్రాగడం మొదలు పెట్టారు . టీ అనేది మన లైఫ్ లో రెగ్యులర్ డ్రింక్ ....

Recent Comments