కె ఎల్ రాహుల్
132 RUNS ,69 BALLS, 14FOURS, 7 SIXES.
చాల చక్కటి షాట్స్ తో మంచి బ్యాటింగ్ చేసాడు . చెప్పాలి అంటే రాహుల్ ఇన్నింగ్స్ అనుకోవాలి
ఐపీఎల్ 2020 KXIP VS RCB మధ్య దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం లో జరుగుతుంది . ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఓడిపోయినా తరువాత కింగ్ స్ ఎలెవన్ పంజాబ్ ఫ్రెష్ గా కాన్ఫిడెంట్ తో రాయల్ ఛాలెంజర్ బెంగళూరు తో గైల్ లేకుండా మంచి ఆరంభంచేసింది .

టాస్ ఓడిపోయినా పంజాబ్ మొదటి బ్యాటింగ్ ని ఉపయోగిచుకుంది . విరాట్ కోహిలి టాస్ గెలిచి ఫిప్ల్డింగ్ తీసుకున్నాడు . సెకండ్ బ్యాటింగ్ గెలవడం కష్టమనే చెప్పుకోవాలి .
టాస్ : RCB టాస్ గెలిచి బౌలింగ్ చేయాలనీ నిర్ణయించుకుంది .
KXIP బ్యాటింగ్ 20 ఓవర్ లలో 206/3
BATING | RUNS | BALLS | FOURS | SIXES |
కె.ఎల్. రాహుల్ | 132 | 69 | 14 | 7 |
మయాంక్ అగర్వాల్ | 26 | 20 | 4 | |
నికోలస్ పూరన్ | 17 | 18 | 1 | |
గ్లెన్ మాక్స్వెల్ | 5 | 6 | ||
కరుణ్ నాయర్ | 15 | 8 | 2 | |
BOWLNG | OVERS | RUNS | MEDAINS | WICKETS | |
ఉమేష్ యాదవ్ | 3 | 35 | |||
డేల్ స్టెయిన్ | 4 | 57 | |||
నవదీప్ సైని | 4 | 37 | |||
యుజ్వేంద్ర చాహల్ | 4 | 25 | 1 | ||
వాషింగ్టన్ సుందర్ | 2 | 13 | |||
శివం దుబే | 33 | 2 |
రాయల్ ఛాలెంజర్ బెంగళూరు
దేవదత్ పాడికల్, విరాట్ కోహ్లీ (సి), ఎబి డివిలియర్స్, ఆరోన్ ఫించ్,జోష్ ఫిలిప్ (కీపర్ ), వాషింగ్టన్ సుందర్, శివం దుబే, నవదీప్ సైని, ఉమేష్ యాదవ్, డేల్ స్టెయిన్, యుజ్వేంద్ర చాహల్.
కింగ్స్ ఎలెవన్ పంజాబ్
కె.ఎల్. రాహుల్ (సి, డబ్ల్యుకె), మయాంక్ అగర్వాల్, కరుణ్ నాయర్, నికోలస్ పూరన్, సర్ఫరాజ్ ఖాన్, గ్లెన్ మాక్స్వెల్, రవి బిష్ణోయ్, మొహమ్మద్ షమీ,జేమ్స్ నిషాన్ ,మురుగన్ అశ్విన్ ,షెల్డన్ కోట్రెల్ .