కేబుల్ బ్రిడ్జ్ హైదరాబాద్ మరో మణిహారం-MIND BLOWING

0
5123

కేబుల్ బ్రిడ్జ్ హైదరాబాద్ ప్రజలు ఎప్పటినుండో ఎదురు చూస్తున్న ప్రారంభం కేటీఆర్ చేతులమీదుగా సెప్టెంబర్ 25 న జరిగింది . కేటీఆర్ తో పాటు కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఇతర ప్రముఖులు పాల్గొన్నారు .

కేబుల్ బ్రిడ్జ్


దుర్గం చెరువు పై 184 కోట్లతో దీనిని నిర్మించారు . ఈ తీగల వంతెన నాలుగు వరుసలలో 1. 7 కిలోమీటర్ల పొడవు నిర్మించారు . వంతెన జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 45 నుండి దుర్గం చెరువు మీదగా గుచ్చి బౌలి ప్రాంతాలను కలుపుతూ నిర్మించారు .
జూబ్లీ హిల్స్ నుండి మైండ్ స్పేస్ మీదుగా గుచ్చి బౌలి ,ఓఅర్ ఆర్ చేరుకోవచ్చు . కనిష్టంగా 10 నిమిషాల ప్రయాణ సమయం అధ అవుతుంది అని కేటీఆర్ అన్నారు .
వంతెనపై ఏర్పాటు చేసిన ఫై లాన్లు ప్రపంచంలోనే పొడవైనవి (233. 5 మీటర్లు ). పలకలకు ,ఫై లాన్లకు మధ్య బిగించే తీగలను జర్మనీలో టెస్ట్ చేసారు . ఇక్కడ కూడా పెద్ద పెద్ద బరువులను వంతెన ఫై ఉంచి బరువు పరీక్షా చేసారు .
కేబుల్ బ్రిడ్జ్ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద తీగల వంతెన. ఇది మన హైదరాబాద్ కి మణికిరీటం అనడంలో సందేహంలేదు .

విరాట్ కోహిలి కి 12 లక్షలు జరిమానా | CRAZY